Get Mystery Box with random crypto!

నవచైతన్య కాంపిటీషన్స్

टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
चैनल का पता: @navachaitanya
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 7.83K
चैनल से विवरण

పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన వనరుల వేదిక
Jobs.navaCHAITANYA.net

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2022-08-24 05:36:59 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
23/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-23082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రాన్ని ఎన్నివేల కోట్లరూపాయల రుణం ఇవ్వాలని అభ్యర్థించింది.
2) ఇటీవల విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ ‘‘మెక్ లారెన్’’ భారత్ లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది.
3) భారతదేశంలో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీగా ఏ కంపెనీ తొలిస్థానంలో నిలిచింది.
4) దేశీయ పరిజ్ఞానంతో తొలిసారిగా భారత్ రూపొందించిన విమాన వాహక నౌక INS విక్రాంత్ ఏ తేదీన భారత సైన్యంలోకి చేరనుంది?
5) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న 15మంది చైనీయులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
6) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో అడవుల్లో కార్చిచ్చు రేగడంతో తీవ్రఆస్తినష్టం సంభవించింది.
7) భారత్ లో తొలి వాణిజ్య అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నెలకొల్పనుంది
8) కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారని Unicef సంస్థ వెల్లడించింది.
9) భారతదేశంలో పరువునష్టానికి సంబంధించిన సైబర్ నేరాలలో ఏ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది.
10) భారత కేంద్ర ప్రభుత్వం సవరించిన IT చట్టాన్ని ఈ క్రింది ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
11) ఆసియాలో మొట్టమొదటి సైబర్ కేసు SMC న్యూమాటిక్స్ Vs జోగేశ్ క్వత్రా కేసును ఈ క్రింది ఏ హైకోర్టులో నమోదు చేయడం జరిగింది.
12) స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఏ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు.
13) ఛాంపియన్స్ చెస్ టూర్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
14) ఆసియా Under-18 వాలీబాల్ జట్టు పోటీల్లో విజేతగా ఏ దేశం నిలిచింది.
15) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న 10వ తరగతి పరీక్షలను ఎన్ని పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:36
ओपन / कमेंट
2022-08-24 05:32:15 *ఎపి టెట్ పరీక్ష రాశారా?*
అయితే రెస్పాన్స్ షీట్స్ (మీ క్వశ్చన్ పేపర్) డౌన్లోడ్ ఆప్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతున్నది.

అవకాశం ఉంటే పిడిఎఫ్ ను, మీరు పరీక్ష రాసిన తేదీ మరియు సెషన్ వివరాలతో సహా మాకు పంపగలరా?
ప్రీవియస్ పేపర్లను విశ్లేషణ చేయడం కోసం మాకు అవి అవసరం కనుక మిత్రమా, మీ క్వశ్చన్ పేపర్ ను మాకు పిడిఎఫ్ రూపంలో 9640717460 కు పంపగలరా
1.3K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:32
ओपन / कमेंट
2022-08-23 04:39:18 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-22082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) Under 20 ప్రపంచ రజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెల్చిన అంతివ్స్ పంఘాల్(Antim Panghal) ఏ రాష్ట్రానికి చెందిన భారతీయ రెజ్లర్
2) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏనగరంలో జరగనున్నాయి.
3) ముంబయి హాష్ మారధాన్ రన్నింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మహిళా రన్నర్ ను గుర్తించండి.
4) Dolo-650 మాత్రలను అధిక మొత్తంలో ఈ క్రింది ఏ సంస్థ తయారు చేస్తోంది.
5) ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ హీరోతో తీసిన ‘‘మహాకాళ్’’ అనే ప్రకటన వివాదాస్పదమవడంతో, దానికి బాధ్యత వహిస్తూ ‘‘జొమాటో’’ సంస్థ క్షమాపణలు చెప్పింది.
6) భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.
7) 2021 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా ఎంతమంది దేశ వ్యాప్తంగా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది.
8) 2021 సంవత్సరంలో పిడుగుల కారణంగా ఎంతమంది దేశవ్యాప్తంగా చనిపోయారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
9) 2018 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతారేటు ఎంత శాతంగా ఉందని UNO ప్రకటించింది.
10) ప్రపంచ ప్రసిద్ధ గాయని నయ్యారానూర్ మృతిచెందారు. ఈమె ఏదేశస్థురాలు.
11) ఇటీవల ‘‘సనామారున్’’ అనే ఒక దేశ ప్రధాని మాదకద్రవ్య పరీక్షలను చేయించుకున్నారు. ఈమె ఏ దేశానికి ప్రధాని ?
12) శక్తివంతమైన MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను ఏ దేశంనుండి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది.
13) భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్ని చిత్తడినేలలను రామ్ సర్ క్షేత్రాల జాబితాలోకి చేర్చింది.
14) జానమద్ది సాహితాపురస్కారం ఈ క్రింది ఏ సాహితీవేత్తకు ఈ సంవత్సరం ప్రధానం చేశారు.
15) భారత కేంద్ర ప్రభుత్వం ఏ రెండు రాష్ట్రాలలో రసాయన, అణుప్రమాద బాదితుల చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:39
ओपन / कमेंट
2022-08-23 04:35:20 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-21082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశంలో ఆకస్మిక వరదల కారణంగా 4 రాష్ట్రాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రింది వాటిలో ఈ 4 రాష్ట్రాలకు చెందని రాష్ట్రాన్ని గుర్తించండి.
2) మానవశరీరంలో ఒంట్లో అమర్చిన వైద్యపరికారలను బాగుచేయగలిగే సూక్ష్మరోబోలను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
3) ఇటీవల మరణించిన సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారుడు సమర్ భద్రు బెనర్జీ ఏ క్రీడలో ప్రఖ్యాతిపొందారు.
4) జింబాబ్వే దేశంపై Team India క్రికెట్ జట్టు వరుసగా ఎన్ని విజయాలు సాధించింది.
5) Indian Open పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ ఏనగరంలో జరుగుతోంది.
6) ‘‘కరకట్టం’’ అనే ఆదివాసీ జానపద నృత్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది.
7) ప్రపంచ జానపదకళల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుతారు.
8) నోబెల్ ప్రైజ్ కార్యక్రమంలో తొలిసారిగా ప్రజాకళాకారుడు బాబ్ డూన్(Bob Dylan) ఏ సంవత్సరంలో నోబెల్ గెల్చుకున్నాడు?
9) ఈ క్రింది ఏ ప్రసిద్ధనగరంలో క్యూలైన్ లో తొక్కిసలాటకారణంగా భక్తులు మరణించడం జరిగింది.
10) భారత CJ శ్రీ N.V.రమణ ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్రింది ఏనగరంలో నూతన కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించారు.
11) ఈ క్రింది ఏదేశంలోని హోటల్ లో ఉగ్రదాడి కారణంగా 20మంది మృతిచెందడం జరిగింది.
12) ఈ క్రింది జానపదకళల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందని జానపద నృత్యాన్ని గుర్తించండి.
13) భారత వెటరన్ మహిళా క్రికెటర్ ఇటీవల త్వరలో రిటైర్మెంట్ అవనున్నట్లు ప్రకటించారు.ఆమె పేరును గుర్తించండి.
14) ప్రముఖ దిగ్గజ ఔషధసంస్థ వోఖార్డ్ ఈ క్రింది ఏదేశంలో తమ ఉత్పత్తుల తయారీ నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది.
15) ఈ క్రింది ఏ దేశంలో ద్రవ్యోల్బణం 257% నికి చేరింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.4K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:35
ओपन / कमेंट
2022-08-22 17:35:39 *మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది*
యస్జీటీ లాంగ్ టర్మ్ ప్యాకేజిలో రూ. 1000 చెల్లించి చేరి, డియస్సీ ఎప్పుడు జరిగినా అప్పటి వరకూ పరీక్షలను అందుకునే అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే


కనుక వెంటనే పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
1.8K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 14:35
ओपन / कमेंट
2022-08-22 17:35:34 AP DSC TELUGU - 2022 - 100 DAYS PLAN.pdf
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 14:35
ओपन / कमेंट
2022-08-22 17:35:21 AP DSC SA MATHS - 2022 - 100 DAYS PLAN.pdf
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 14:35
ओपन / कमेंट
2022-08-22 05:48:35 డియస్సీ యస్జీటీ
డియస్సీ స్కూల్ అసిస్టెంట్ - సోషల్ స్టడీస్
డియస్సీ స్కూల్ అసిస్టెంట్ - బయాలజీ
లకు
ది. 06.09.2022 నుంచి ప్రారంభం అయ్యే ఆన్ లైన్ పరీక్షలతో పాటు, డియస్సీ 2023 లో ఎప్పుడు జరిగినా అప్పటి వరకూ మేము అందించే ఆన్ లైన్ పరీక్షలు అన్నీ పొందాలనుకుంటే ఇప్పుడే రూ. 1000 చెల్లించి లాంగ్ టర్మ్ ప్యాకేజిలో చేరండి

పూర్తి వివరాలను తెలుసుకోవడానికి కాల్ చేయండి 9640717460. అలాగే అమౌంట్ రూ. 1000 ను 9640717460 కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లించి, వాట్సాప్ ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్యాకేజి యాక్టివేట్ చేయడం జరుగుతుంది
2.1K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:48
ओपन / कमेंट
2022-08-21 18:25:00 *ఈరోజు, రేపు మాత్రమే అవకాశం*
డియస్సీ - 2023 లోపు ఎప్పుడు జరిగినా అప్పటి వరకూ మా పరీక్షలను రూ. 1000 చెల్లించి అందుకునే అవకాశం ఈరోజు, రేపు మాత్రమే.

కనుక ఆసక్తి గల అభ్యర్ధులు వెంటనే రూ. 1000 ను 9640717460 కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లించి, మాకు వాట్సాప్ లో తెలియచేయండి. ది. 06/09/2022 నుంచి ప్రారంభం అయ్యే వంద రోజుల ప్రణాళికతో పాటు, డియస్సీ ఎప్పుడు జరిగినా అప్పటి వరకూ మేము అందించే అన్ని ఆన్ లైన్ పరీక్షలను ఉచితంగా అందుకోండి.

*ఏదైనా సందేహం ఉన్నట్లయితే నేరుగా 9640717460 కు కాల్ చేసి మాట్లాడండి*
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 15:25
ओपन / कमेंट
2022-08-21 05:22:38 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-20082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశంలో ప్రస్తుతం UPI ఆధారిత చెల్లింపులు రోజుకు ఎన్నికోట్లకు పైగా జరుగుతున్నాయని RBI వెల్లడించింది.
2) 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా, జరిగిన UPI లావాదేవీల సంఖ్యను గుర్తించండి.
3) మొబైల్ తెరకు అమర్చే అదనపు భాగాలపై ఎంతశాతం సుంకాన్ని విధిస్తున్నట్లు భారతకేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డ్ (CBIC) వెల్లడించింది.
4) ప్రఖ్యాత అపోలో ఆసుపత్రి ఈ క్రింది ఏ దేశంలో 60 పడకల Hospitalను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
5) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం April-Julyలో భారత దేశ పసిడి దిగుమతులు ఎంత శాతం పెరిగాయి.
6) 2021 April-July లమధ్య భారతదేశ వాణిజ్యలోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదైంది.
7) బహిరంగ మలవిసర్జన నిర్మూలన ODF + సర్వేలో ఏ రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది.
8) భారతదేశంలో ఎన్నివేల గ్రామాల పూర్తి స్థాయి బహిరంగ మలవిసర్జన నిర్మూలన (ODF+)స్థాయిని పొందాయని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
9) జల్ జీవన్ మిషన్ లో భాగంగా గడచిన 3 సంవత్సరాలలో ఎన్ని కోట్ల కుళాయి కనెక్షన్లను గ్రామాల్లో ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
10) 100% కొళాయి కనెక్షన్లు కలిగిన రాష్ట్రంగా ఏ భారతీయ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
11) 2019లో ధూమపానం, మద్యపానం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని ప్రముఖ పత్రిక ‘‘లాన్సెట్’’ తన సర్వేలో వెల్లడించింది.
12) జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో స్త్రీలు అధికంగా ఒకరితో కన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
13) ఇటీవల విమానంగాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ పైలట్లు నిద్రపోయిన ఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది.
14) 9 సంవత్సరాల్లో కాన్సర్ కారక మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతశాతం పెరిగినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
15) బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కు కోచ్ గా ఏ బారతీయ మాజీ క్రికెటర్ ఎంపికయ్యారు.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:22
ओपन / कमेंट