Get Mystery Box with random crypto!

నవచైతన్య కాంపిటీషన్స్

टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
चैनल का पता: @navachaitanya
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 7.83K
चैनल से विवरण

పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన వనరుల వేదిక
Jobs.navaCHAITANYA.net

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2022-09-01 09:07:11 https://www.youtube.com/c/NavaCHAITANYACompetitions?sub_confirmation=1



నవచైతన్య కాంపిటేషన్స్ యూట్యూబ్ ఛానెల్
2.1K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 06:07
ओपन / कमेंट
2022-09-01 04:43:56 ఆగస్ట్, 2022
కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్
తెలుగులో
పిడిఎఫ్ రూపంలో


మీ మిత్రులకు కూడా షేర్ చేయండి
@NavaCHAITANYA
634 viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:43
ओपन / कमेंट
2022-09-01 03:51:54 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
29/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/09/today-current-affairs-in-telugu-31082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశ దిగ్గజ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూశారు. ఈయన ఏ సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డ్ ను పొందారు.
2) పేగు కాన్సర్ కు నానో చికిత్సను ఇటీవల ఏ భారతీయ వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
3) ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ వీసాలను ఇటీవల ఏ దేశం తమ దేశంలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
4) ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం ఇటీవల ఎన్ని రకాల నూతన పప్పుదినుసుల వంగడాలను విడుదల చేసింది.
5) ప్రపంచ కుబేరుల్లో తాజాగా భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ ఎన్నవ స్థానంలో నిలిచారు.
6) తాజాగా ప్రపంచ కుబేరుల తొలిస్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ నికర ఆస్థుల విలువ ఎన్ని బిలియన్ డాలర్లు.
7) అమెరికా పార్లమెంట్ సంస్థ అధ్యక్ష రికార్డుల చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది.
8) ప్రపంచ పర్యాటకాభివృద్ధి సూచీ 2021లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
9) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పర్యాటకశాఖకు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది.
10) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల CHC (సిజేరియన్ హెల్త్ సెంటర్)ల సంఖ్యను గుర్తించండి.
11) భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెల్పింది.
12) ఏటా భారతదేశానికి పర్యాటక రంగం కారణంగా ఎన్ని లక్షల కోట్లరూపాయల ఆదాయం సమకూరుతోంది.
13) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖకు ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది.
14) ప్రపంచ వైద్య పర్యాటక నిపుణుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది.
15) ఈ క్రింది ఏ దేశంలో జరిగిన ఘర్షణల కారణంగా 30 మందికి పైగా మృతి చెందడం జరిగింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
719 viewsనవచైతన్య కాంపిటీషన్స్, 00:51
ओपन / कमेंट
2022-09-01 03:51:13 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
29/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-29082022.html

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
30/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-30082022.html
583 viewsనవచైతన్య కాంపిటీషన్స్, 00:51
ओपन / कमेंट
2022-08-29 05:07:20 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
28/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-28082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఇటీవల దేశీయంగా అభివృద్ధి చేసిన వందేభారత్ సెమీ హైస్పీడ్ రైల్ ను ఏఏ ప్రాంతాల మధ్య 180 km/hr వేగంతో పరీక్షించి విజయం సాధించడం జరిగింది.
2) ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఏ నగరంలో జరిగిన ఖాదీ ఉత్సవ్ కు హాజరయ్యారు.
3) గడచిన 8 సంవత్సరాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ఎన్ని రెట్లు అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది.
4) ఇటీవల భారత్ లోని ఈ క్రింది ఏ విమానాశ్రయంలో 100 కోట్లరూపాయల విలువైన Drugsను పోలీసులు పట్టుకోవడం జరిగింది.
5) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత ద్వయం సాత్విక్-చిరాగ్ జోడి ఏ పతకాన్ని గెల్చుకున్నారు.
6) ICC క్రికెట్ టోర్ని భారత విపణి ప్రసారహక్కులను ఇటీవల ఏ OTT దక్కించుకుంది.
7) విరాట్ కోహ్లీ తనకెరీర్ లో ఎన్నవ T20ను ఆసియా కప్ మ్యాచ్ లో ఆడనున్నాడు.
8) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ రంగ వృద్ధిరేటు గరిష్టంగా ఎంత శాతం నమోదుకానుందని క్రిసిల్ సంస్థ అంచనావేసింది.
9) భారతదేశం బల్క్ ఔషధాల ప్రపంచ వాటాలో ఎంత శాతం ఆక్రమిస్తోంది ?
10) 2021 సంవత్సరంలో లాటిన్ అమెరికాలో భారత్ ఎన్నివేల కోట్ల డాలర్ల వాణిజ్యం చేసింది.
11) అర్జెంటీనా దేశ పరంగా భారత్ ఆదేశ వాణిజ్యంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
12) భారతదేశం రష్య-ఉక్రెయిన్ దేశాలనుండి ఎంత శాతం ప్రొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకొంటూ ఉంటుంది.
13) భారత సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
14) లాటిన్ అమెరికా దేశాలలో 3 దేశాలను కలిపి లిథియం త్రికోణమితి అని పిలుస్తారు. ఈ 3 దేశాల జాబితాకు సంబంధంలేని దేశాన్ని గుర్తించండి.
15) ఇటీవల వివాదాస్పద సుప్రీంకోర్టు తీర్పు బల్కిస్ బాన్ దోషుల విడుదల ప్రసారమాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ఈ సంఘటనతో సంబంధం గల రాష్ట్రాన్ని గుర్తించండి.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
933 viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:07
ओपन / कमेंट
2022-08-26 04:46:00 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
25/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-25082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR నేతన్న హస్తం క్రింద చేనేత కార్మికుల కుటుంబాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నగదును వారి ఖాతాలలో వేయనుంది.
2) RBI సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థపై ఉన్న ఆంక్షలను తొలగించింది.
3) IBDA(భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికారిక సంస్థ) నూతనంగా ఇచ్చిన ఆదేశాలలో సాధారణ బీమా సంస్థలు అందించే పాలసీలపై మధ్యవర్తులకు స్థూల ప్రీమియంలో గరిష్టంగా ఎంతశాతానికి మించి కమిషన్ ను చెల్లించరాదని వెల్లడించింది.
4) అతి పిన్న వయసులో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తిగా ఏ వ్యక్తి ఇటీవల గిన్నిస్ రికార్డ్ ను సృష్టించాడు.
5) ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ రానున్న 16 సం॥లలో భారతదేశంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.
6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ 2022ను ప్రకటించడం జరిగింది.
7) తెలంగాణ రాష్ట్రం నుండి ఏ రచయితకు 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను ప్రకటించడం జరిగింది.
8) భారత్ బయోటెక్ సంస్థ ఈ క్రింది ఏ వ్యాధిని నిరోధించే ‘‘రోటోవ్యాక్’’ టీకాను నైజీరియా దేశానికి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
9) భారత జాతీయ కార్మిక సదస్సు ఏ నగరంలో జరగనుంది.
10) ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ రైళ్ళను ఏదేశంలో ప్రవేశపెట్టారు.
11) ఇటీవల ఏదేశానికి ప్రధాని అయిన ప్రయుత్‌ చాన్‌ ఓచాను ఆదేశ న్యాయస్థానం ప్రధాని పదవినుండి సస్పెండ్ చేసింది.
12) భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ ను ఇప్పటివరకూ ఎన్నిసార్లు గెలవడం జరిగింది.
13) IBSF ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏదేశంలో జరిగాయి.
14) IBSF ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలలో రజతం గెలిచిన భారతీయ క్రీడాకారిణిని గుర్తించండి.
15) రానున్న 4 సంవత్సరాలలో BSNL టెలికాం సంస్థకు ఎన్ని లక్షల కోట్లరూపాయల ప్యాకేజిని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:46
ओपन / कमेंट
2022-08-26 04:28:26 *31.08.2022 వరకూ మాత్రమే*
స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్
స్కూల్ అసిస్టెంట్ బయాలజీ
ఆన్ లైన్ పరీక్షలను
రూ. 2000 లకు బదులుగా
రూ. 1000 చెల్లించి పొందడానికి
అవకాశం ఈ నెల 31 వరకూ మాత్రమే.
కనుక ఆసక్తి గల అభ్యర్ధులు
వెంటనే పేమెంట్ ప్రక్రియను
పూర్తి చేయండి
1.2K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:28
ओपन / कमेंट
2022-08-25 07:59:00 *సిలబస్ తెలుగులో*
ఎపి టెట్ - 2022 ముగిసిన నాటి నుంచి అభ్యర్ధులు డియస్సీ సిలబస్ తెలుగులో కావాలంటూ మెసేజ్ పెడుతున్నారు. నోటిఫికేషన్ వచ్చే వరకూ సిలబస్ పై స్పష్టత రాదు. కనుక ఎదురు చూడాలి మిత్రమా

*గత డియస్సీ సిలబస్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను తెలుగులో పొందడం కోసం https://jobs.navachaitanya.net/p/syllabus-in-telugu-pdf-ap-ts-tet-dsc.html లింక్ ను వీక్షించండి.*
1.5K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 04:59
ओपन / कमेंट
2022-08-25 04:42:58 *నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
24/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-24082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) హైదరాబాద్ తెలుగు వర్శిటీలో జరిగే ‘‘సంస్కృతి పురస్కారం’’కు ఈ సంవత్సరం ఏ వ్యక్తి ఎంపిక కాబడ్డారు.
2) డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీలు ఏ నగరంలో జరగనున్నాయి.
3) బినామీ నిషేధ చట్టాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
4) ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఎన్నివేల కోట్లరూపాయల పెట్టుబడులతో 7 విమానాలను సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది.
5) జమ్మూ, కాశ్మీర్ గ్రామ రక్షణా సంఘాలను భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.
6) ప్రపంచ ఆర్థిక నివేదిక 2022 ప్రకారం లింగ సమానత్వ సూచీ ర్యాంకుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
7) ఇటీవల ఈ క్రింది ఏ దేశం ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించాలనుకునే తల్లులకు Work from home వెసులుబాటును కల్పించింది.
8) స్త్రీ, పురుష సమానత్వ వేతనాల విషయంలో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి.
9) ఉత్పత్తి రంగంలో 80% మహిళలు పనిచేస్తున్న దేశాన్ని గుర్తించండి.
10) భూమిమీద నీరు ఏర్పడటం అనేది ఎన్ని కోట్ల ఏళ్ళ క్రితం జరిగిందని అమెరికా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా వెల్లడించారు.
11) ICC వన్డే ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది.
12) ICC వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన క్రికెట్ జట్టును గుర్తించండి.
13) FIH హాకీ ప్రోలీగ్ పోటీలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి.
14) ‘‘భారత్ జోడో’’ అనే కార్యక్రమాన్ని ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ రాజకీయ పార్టీ ప్రారంభించనుంది.
15) ఇటీవల 3D మ్యాపింగ్ టెక్నిక్ లు మెదడు ఆపరేషన్ ను ఏ ప్రఖ్యాత భారతీయ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:42
ओपन / कमेंट
2022-08-25 04:32:31
లిమిటెడ్ డియస్సీ వివరాలు
+ డియస్సీలో మీ కేటగిరి పోస్టులు ఉన్నాయా?
+ బ్యాక్ లాగ్ పోస్టులు అంటే ఏమిటి?
+ మైనర్ మీడియం అంటే ఏమిటి?
+ అసలు డియస్సీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
+ ఒకవేళ డియస్సీ వస్తే ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది?
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 01:32
ओपन / कमेंट