Get Mystery Box with random crypto!

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్* నిన్నటి దినపత్రికలలో | నవచైతన్య కాంపిటీషన్స్

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-20082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశంలో ప్రస్తుతం UPI ఆధారిత చెల్లింపులు రోజుకు ఎన్నికోట్లకు పైగా జరుగుతున్నాయని RBI వెల్లడించింది.
2) 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా, జరిగిన UPI లావాదేవీల సంఖ్యను గుర్తించండి.
3) మొబైల్ తెరకు అమర్చే అదనపు భాగాలపై ఎంతశాతం సుంకాన్ని విధిస్తున్నట్లు భారతకేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డ్ (CBIC) వెల్లడించింది.
4) ప్రఖ్యాత అపోలో ఆసుపత్రి ఈ క్రింది ఏ దేశంలో 60 పడకల Hospitalను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
5) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం April-Julyలో భారత దేశ పసిడి దిగుమతులు ఎంత శాతం పెరిగాయి.
6) 2021 April-July లమధ్య భారతదేశ వాణిజ్యలోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదైంది.
7) బహిరంగ మలవిసర్జన నిర్మూలన ODF + సర్వేలో ఏ రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది.
8) భారతదేశంలో ఎన్నివేల గ్రామాల పూర్తి స్థాయి బహిరంగ మలవిసర్జన నిర్మూలన (ODF+)స్థాయిని పొందాయని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
9) జల్ జీవన్ మిషన్ లో భాగంగా గడచిన 3 సంవత్సరాలలో ఎన్ని కోట్ల కుళాయి కనెక్షన్లను గ్రామాల్లో ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
10) 100% కొళాయి కనెక్షన్లు కలిగిన రాష్ట్రంగా ఏ భారతీయ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
11) 2019లో ధూమపానం, మద్యపానం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని ప్రముఖ పత్రిక ‘‘లాన్సెట్’’ తన సర్వేలో వెల్లడించింది.
12) జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో స్త్రీలు అధికంగా ఒకరితో కన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
13) ఇటీవల విమానంగాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ పైలట్లు నిద్రపోయిన ఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది.
14) 9 సంవత్సరాల్లో కాన్సర్ కారక మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతశాతం పెరిగినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
15) బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కు కోచ్ గా ఏ బారతీయ మాజీ క్రికెటర్ ఎంపికయ్యారు.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .