Get Mystery Box with random crypto!

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్* నిన్నటి దినపత్రికలలో | నవచైతన్య కాంపిటీషన్స్

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-22082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) Under 20 ప్రపంచ రజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెల్చిన అంతివ్స్ పంఘాల్(Antim Panghal) ఏ రాష్ట్రానికి చెందిన భారతీయ రెజ్లర్
2) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏనగరంలో జరగనున్నాయి.
3) ముంబయి హాష్ మారధాన్ రన్నింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మహిళా రన్నర్ ను గుర్తించండి.
4) Dolo-650 మాత్రలను అధిక మొత్తంలో ఈ క్రింది ఏ సంస్థ తయారు చేస్తోంది.
5) ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ హీరోతో తీసిన ‘‘మహాకాళ్’’ అనే ప్రకటన వివాదాస్పదమవడంతో, దానికి బాధ్యత వహిస్తూ ‘‘జొమాటో’’ సంస్థ క్షమాపణలు చెప్పింది.
6) భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.
7) 2021 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా ఎంతమంది దేశ వ్యాప్తంగా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది.
8) 2021 సంవత్సరంలో పిడుగుల కారణంగా ఎంతమంది దేశవ్యాప్తంగా చనిపోయారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
9) 2018 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతారేటు ఎంత శాతంగా ఉందని UNO ప్రకటించింది.
10) ప్రపంచ ప్రసిద్ధ గాయని నయ్యారానూర్ మృతిచెందారు. ఈమె ఏదేశస్థురాలు.
11) ఇటీవల ‘‘సనామారున్’’ అనే ఒక దేశ ప్రధాని మాదకద్రవ్య పరీక్షలను చేయించుకున్నారు. ఈమె ఏ దేశానికి ప్రధాని ?
12) శక్తివంతమైన MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను ఏ దేశంనుండి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది.
13) భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్ని చిత్తడినేలలను రామ్ సర్ క్షేత్రాల జాబితాలోకి చేర్చింది.
14) జానమద్ది సాహితాపురస్కారం ఈ క్రింది ఏ సాహితీవేత్తకు ఈ సంవత్సరం ప్రధానం చేశారు.
15) భారత కేంద్ర ప్రభుత్వం ఏ రెండు రాష్ట్రాలలో రసాయన, అణుప్రమాద బాదితుల చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .