Get Mystery Box with random crypto!

నవచైతన్య కాంపిటీషన్స్

टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
चैनल का पता: @navachaitanya
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 7.83K
चैनल से विवरण

పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన వనరుల వేదిక
Jobs.navaCHAITANYA.net

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 3

2022-08-21 05:17:24 బయాలజీ లాంగ్ టర్మ్ ప్యాకేజి
ఈ రోజు రేపట్లో రూ. 1000 చెల్లించి ఎపి డియస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ లాంగ్ టర్మ్ ప్యాకేజిలో చేరండి . . .
చేరిన వెంటనే
1. 6 నుంచి 10వ తరగతి వరకూ బయాలజీ సిలబస్ పై చాప్టర్ వైజ్ పరీక్షలు
2. ఇంటర్ మీడియట్ బయాలజీ సిలబస్ పై చాప్టర్ వైజ్ పరీక్షలు
3. సైకాలజీ సిలబస్ పై చాప్టర్ వైజ్ పరీక్షలు
4. కొత్త పాఠ్యపుస్తకాలపై చాప్టర్ వైజ్ పరీక్షలు
యాక్టివేట్ చేయబడతాయి
ఇవే కాకుండా సెప్టెంబర్ 6 నుంచి విద్యాదృక్పథాలు, జనరల్ నాలెడ్జ్ పై ఆన్ లైన్ పరీక్షలు కూడా యాక్టివేట్ చేయబడతాయి.
డియస్సీ 2023 లో ఎప్పుడు జరిగినా, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రిలేటెడ్ గా మేము అందించే ఆన్ లైన్ పరీక్షలను అన్నింటినీ ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా మీరు పొందవచ్చు

గుర్తుంచుకోండి. రూ. 1000 కు ఈ ప్యాకేజిని పొందే అవకాశం ఈ రోజు రేపు మాత్రమే
1.4K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:17
ओपन / कमेंट
2022-08-21 05:17:04 *సోషల్ స్టడీస్ లాంగ్ టర్మ్ ప్యాకేజి*
ఈ రోజు రేపట్లో రూ. 1000 చెల్లించి ఎపి డియస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లాంగ్ టర్మ్ ప్యాకేజిలో చేరండి . . .
చేరిన వెంటనే
1. 6 నుంచి 10వ తరగతి వరకూ సోషల్ స్టడీస్ సిలబస్ పై చాప్టర్ వైజ్ పరీక్షలు
2. ఇంటర్ మీడియట్ సోషల్ స్టడీస్ సిలబస్ పై చాప్టర్ వైజ్ పరీక్షలు
3. సైకాలజీ సిలబస్ పై చాప్టర్ వైజ్ పరీక్షలు
4. కొత్త పాఠ్యపుస్తకాలపై చాప్టర్ వైజ్ పరీక్షలు
యాక్టివేట్ చేయబడతాయి
ఇవే కాకుండా సెప్టెంబర్ 6 నుంచి విద్యాదృక్పథాలు, జనరల్ నాలెడ్జ్ పై ఆన్ లైన్ పరీక్షలు కూడా యాక్టివేట్ చేయబడతాయి.
డియస్సీ 2023 లో ఎప్పుడు జరిగినా, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రిలేటెడ్ గా మేము అందించే ఆన్ లైన్ పరీక్షలను అన్నింటినీ ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా మీరు పొందవచ్చు

*గుర్తుంచుకోండి. రూ. 1000 కు ఈ ప్యాకేజిని పొందే అవకాశం ఈ రోజు రేపు మాత్రమే*
1.4K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:17
ओपन / कमेंट
2022-07-07 10:01:50 *చేరిన వెంటనే 22 పరీక్షలు యాక్టివేట్ అవుతాయి*
ఏపీ టెట్ - 2022 మొత్తం సిలబస్ ను కవర్ చేసేలా రూపొందించిన 45 టెస్ట్ ల సిరీస్ లో పే చేసిన వెంటనే 22 టెస్ట్ లు యాక్టివేట్ అవుతాయి . . . మిగతావి రోజుకు ఒకటి వంతున అప్డేట్ అవుతాయి

పరీక్షలు మీకు నచ్చిన సమయంలో రాసుకోవచ్చు.

ఏపీ టెట్ పేపర్-1 (ఏ) - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/83/MA==
ఏపీ టెట్ పేపర్ - 2(ఏ) గణితం/సైన్స్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/84/MA==
ఏపీ టెట్ పేపర్ - 2 (ఏ) సోషల్ స్టడీస్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/85/MA==
512 viewsనవచైతన్య కాంపిటీషన్స్, 07:01
ओपन / कमेंट
2022-07-07 08:13:41 *మోడల్ గ్రాండ్ టెస్ట్*
రూ. 30 చెల్లించండి వెంటనే మోడల్ గ్రాండ్ టెస్ట్ రాసి, ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ జరిగితే మీ స్కోర్ ఎంతో తెలుసుకోండి

*ఎండోమెంట్ ఈవో గ్రాండ్ టెస్ట్* పేమెంట్ & ఎగ్జామ్ లింక్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/67/MA==

*గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ గ్రాండ్ టెస్ట్* పేమెంట్ & ఎగ్జామ్ లింక్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/68/MA==
655 viewsనవచైతన్య కాంపిటీషన్స్, 05:13
ओपन / कमेंट
2022-07-06 08:21:26 *సోషల్ స్టడీస్ ఆన్లైన్ పరీక్షలు*
జాతీయోద్యమం తొలి దశ -



జాతీయోద్యమం మలిదశ -



హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమం (తెలంగాణ) -



భారత రాజ్యాంగం -



పార్లమెంట్ - కేంద్ర ప్రభుత్వం -

1.0K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 05:21
ओपन / कमेंट
2022-07-05 05:43:37
1.4K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:43
ओपन / कमेंट
2022-07-04 10:28:10 ENGLISH CLASS BY STATE FAME FACULTY SRI రమేష్ సార్
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 07:28
ओपन / कमेंट
2022-07-04 10:21:12
గోదావరి కోచింగ్ సెంటర్ RAJAHMUNDRY
TET +DSC BATCH రాష్ట్రంలో
650 +మంది పై న TET+DSC ASPIRANTS కలిగిన ఏకైక సంస్థ
గోదావరి కోచింగ్ సెంటర్
రాష్ట్రంలో ఉన్నత మైనసంస్థ
అత్యుత్తమ ఫలితాలు
రెండు సార్లు TET STATE FIRST
హ్యాట్రిక్ దిశగా గోదావరి
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 07:21
ओपन / कमेंट
2022-07-03 14:36:31 *కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్*
ది. 01/07/2022 న కవర్ అయిన కరెంట్ అఫైర్స్ అంశాలనుంచి రూపొందించిన చక్కని ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా రాయవచ్చు.
ఫ్రీ ఆన్ లైన్ టెస్ట్ లింక్ - https://jobs.navachaitanya.net/2022/07/today-current-affairs-in-telugu-02072022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) మలేసియా ఓపెన్ షటిల్ పోటీలు ఈ క్రింది ఏనగరంలో జరుగుతున్నాయి.
2) భారతదేశంలో ప్రతి సంవత్సరం single use plastic ఎన్ని లక్షల టన్నులు తయారు కాబడుతోంది.
3) భారత కేంద్ర రహదారుల శాఖ ఈ క్రింది ఏ తేదీ నుండి కార్లు, ట్రక్కులు మొదలైన వాహనాలను నూతన ప్రామాణిక టైర్లను వాడాలని నిర్దేశించింది.
4) మస్తిష్క తరంగాల విశ్లేషణతో నేర విచారణను చేపట్టే అధునాతన సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
5) రష్యాదేశం ఉక్రెయిన్ దేశంలో ఈ క్రింది ఏ సముద్రతీర సమీపానగల స్నేక్ ద్వీపం నుండి తమ సేనలను ఉపసంహరించుకుంది.
6) 2022-23 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ పై ఎగుమతి సుంకం పెంపు కారణంగా ఎన్ని వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరుతుందని భారత కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది.
7) భారతదేశంలో నేటికీ ఎంత శాతం గ్రామాలు విద్యుదీకరణకు దూరంగా ఉన్నాయి.
8) భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ విద్యుత్ ను అందించే నిమిత్తం సౌభాగ్య పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది.
9) భారతదేశంలో పూర్తి స్థాయి విద్యుత్ ను అందుకున్న రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి.
10) 2030 నాటికి ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భారత కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
11) ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ నాటికి భారతదేశంలో గరిష్ట విద్యుత్ లోటు ఎంత శాతంగా ఉంది.
12) ప్రపంచ బ్యాంక్ ఈ క్రింది ఏ సంవత్సరంలో విద్యుత్ సౌకర్యం లేని అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది.
13) భారత సుప్రీంకోర్టు ఇటీవల ఈ క్రింది ఏ మహిళా, ఒక మతంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విద్వేషాలకు దారితీశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
14) భారతదేశంలో నేటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ గృహాలు ఎన్ని కోట్లు ఉన్నాయని Power of All అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది.
15) ప్రఖ్యాత పూరీజగన్నాధ రధయాత్ర ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.8K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 11:36
ओपन / कमेंट
2022-07-02 15:36:44 టెట్ పేపర్-2(ఎ) తెలుగు కోసం
ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్-2 తెలుగు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తంగా క్రింది ప్యాకేజిలు అందుబాటులో కలవు.
1. 3 నుంచి 6వ తరగతి వరకూ కొత్త పుస్తకాల ఆధారంగా చాప్టర్ వైజ్ పరీక్షలు (రూ. 299) లింక్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/53/MA==
2. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ చాప్టర్ వైజ్ పరీక్షలు (రూ. 200) లింక్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/57/MA==
3. 6 నుంచి 10వ తరగతి వరకూ తెలుగు చాప్టర్ వైజ్ పరీక్షలు (రూ. 200) లింక్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/60/MA==
1.9K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 12:36
ओपन / कमेंट