Get Mystery Box with random crypto!

నవచైతన్య కాంపిటీషన్స్

टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
टेलीग्राम चैनल का लोगो navachaitanya — నవచైతన్య కాంపిటీషన్స్
चैनल का पता: @navachaitanya
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 7.83K
चैनल से विवरण

పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన వనరుల వేదిక
Jobs.navaCHAITANYA.net

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 4

2022-07-02 15:31:36
1.8K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 12:31
ओपन / कमेंट
2022-07-02 14:53:26
1.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 11:53
ओपन / कमेंट
2022-07-02 06:49:34
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 03:49
ओपन / कमेंट
2022-07-02 05:19:41 కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్
ది. 01/07/2022 న కవర్ అయిన కరెంట్ అఫైర్స్ అంశాలనుంచి రూపొందించిన చక్కని ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా రాయవచ్చు.
ఫ్రీ ఆన్ లైన్ టెస్ట్ లింక్ - https://jobs.navachaitanya.net/2022/07/today-current-affairs-in-telugu-01072022.html


ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఈ క్రింది ఏ దేశపు పార్లమెంటు ఇటీవల రద్దయ్యి నాలుగు సంవత్సరాల్లో 5వసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
2) ‘‘నెస్సెట్’’ అనేది ఈ క్రింది ఏ దేశపు పార్లమెంట్ పేరు.
3) గడచిన 5 సంవత్సరాల్లో ప్రస్తుత మరియు మాజీ భారతీయ M.P.ల రైలు ప్రయాణాలపై ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు భారత లోక్ సభ సచివాలయం వెల్లడించింది.
4) మహారాష్ట్రకు ఈ క్రింది ఎవరు నూతన ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించనున్నారు.
5) ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో ఎంత శాతం పెరుగుదల నమోదైనట్లు WHO సంస్థ వెల్లడించింది.
6) 2023 ఫార్ములా e-రేస్ కార్ల పోటీలు ఏనగరంలో జరగనున్నాయి.
7) ఇటీవల అలహాబాద్ హైకోర్టు సయ్యద్ మోదీ అనే దివంగత ఆటగాడి హత్యకేసులో భగవతి సింగ్ అనే వ్యక్తిని దోషిగా తేల్చింది. అయితే సయ్యద్ మోదీ ఈ క్రింది ఏ క్రీడలో 8సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచిన ఒకనాటి ప్రఖ్యాత క్రీడాకారుడు?
8) ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ ఈ క్రింది ఏ దేశంలో జూలై నెలలో జరగనుంది.
9) ఇటీవల MSMEల విస్తరణ కోసం భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన Raising and Accelerating MSME & Performance పధకంపై ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించనుంది.
10) మద్రా యోజన క్రింద MSMEలకు ఇంత వరకూ ఎన్ని లక్షల కోట్లరూపాయల రుణాన్ని ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
11) ఖాదీ విక్రయాలు భారత దేశ వ్యాప్తంగా గడచిన 8 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగాయని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
12) ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం క్రింద తయారీ రంగ ప్రాజెక్ట్ గరిష్ట వ్యయాన్ని భారత ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలకు పెంచింది.
13) 2022 సంవత్సరానికి Digital Equity Certificateలను కేంద్రం ఎన్ని MSME సంస్థలకు మంజూరు చేసింది.
14) భారత మౌలిక రంగాల వృద్ధి రేటు మే నెలలో ఎంత శాతంగా నమోదైంది.
15) వ్యాపార రంగ సంస్కరణల్లో ఏ రాష్ట్రం భారత్ తొలిస్థానంలో నిలిచింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
1.9K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:19
ओपन / कमेंट
2022-07-02 05:02:02 *100 ఆన్ లైన్ పరీక్షలు*
జూనియర్ అసిస్టెంట్ లేదా ఎండోమెంట్ ఆఫీసర్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ 70 + 20 + 20 ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది
సుమారుగా 8000 ప్రశ్నలతో కూడిన ఈ ఆన్ లైన్ పరీక్షలను ఈ రోజు జస్ట్ రూ. 300 చెల్లించి పొందవచ్చు. ఈ అవకాశం ఈ రోజు ఒక్కరోజు మాత్రమే
*వెంటనే పేమెంట్ చేయండి - ఆటోమేటిక్ గా పరీక్షలు యాక్టివేట్ అవుతాయి - రాయడం ప్రారంభించండి*
యాప్ లింక్ - https://play.google.com/store/apps/details?id=com.navachaitanya.onlineexams
*జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఆన్ లైన్ పరీక్షలు* పేమెంట్ లింక్ - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/70
*ఎండోమెంట్ ఆఫీసర్స్*ఆన్ లైన్ పరీక్షలు - https://exams.navachaitanya.net/payumoney/payment/checkout/69



*కొంచెం ఈ మెసేజ్ ను మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరా మిత్రమా*
1.6K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:02
ओपन / कमेंट
2022-07-01 05:50:17
Photo from NavaCHAITANYA Competition
1.9K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:50
ओपन / कमेंट
2022-07-01 05:49:56 *8వ తరగతి సోషల్ స్టడీస్ - లైవ్ వీడియో ఎగ్జామ్స్*
చాప్టర్ - 1 వీడియో లింక్ -


చాప్టర్ - 2 వీడియో లింక్ -


చాప్టర్ - 3 వీడియో లింక్ -


చాప్టర్ - 4 వీడియో లింక్ -


చాప్టర్ - 5 వీడియో లింక్ -


చాప్టర్ - 6 వీడియో లింక్ -


చాప్టర్ - 7 వీడియో లింక్ -


చాప్టర్ - 8 వీడియో లింక్ -


చాప్టర్ - 9 వీడియో లింక్ -


చాప్టర్ - 10 వీడియో లింక్ -



*ప్రతీ వీడియోకు కనీసం వంద లైక్స్ వస్తే మిగిలిన చాప్టర్లు కూడా అప్ డేట్ చేస్తాము. కనుక ఒకసారి పై లింక్స్ పై క్లిక్ చేసి వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకు కూడా ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేసి సహకారం అందించండి*
8.7K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 02:49
ओपन / कमेंट
2022-06-28 12:31:41 8వ తరగతి సోషల్ స్టడీస్ నుంచి
పటాల అధ్యయనం విశ్లేషణ
చాప్టర్ పై
చక్కని ప్రశ్నలతో
లైవ్ వీడియో ఎగ్జామ్
ఈ రోజు సాయంత్రం గం. 6.30 నుంచి - నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ లో

వీడియో లింక్ -

3.0K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 09:31
ओपन / कमेंट
2022-06-28 12:31:34 8వ తరగతి సోషల్ స్టడీస్ నుంచి
పటాల అధ్యయనం విశ్లేషణ
చాప్టర్ పై
చక్కని ప్రశ్నలతో
లైవ్ వీడియో ఎగ్జామ్
ఈ రోజు సాయంత్రం గం. 6.30 నుంచి - నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ లో

వీడియో లింక్ -

2.2K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 09:31
ओपन / कमेंट
2022-06-26 07:27:41 *ఏపీ టెట్ 2022 బుక్స్*
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి - https://amzn.to/3OdaRnj
తెలుగు బుక్ లింక్ - https://amzn.to/3ndvzas
ఇంగ్లీష్ బుక్ లింక్ - https://amzn.to/3bp7yeg
మాథ్స్ కంటెంట్ బుక్ లింక్ - https://amzn.to/3zV19S0
సైన్స్ కంటెంట్ బుక్ లింక్ - https://amzn.to/3xJW5NB
సోషల్ బుక్ లింక్ - https://amzn.to/3A3bE5I
ట్రై మెథడ్స్ బుక్ లింక్ - https://amzn.to/3ybwDlE
2.8K viewsనవచైతన్య కాంపిటీషన్స్, 04:27
ओपन / कमेंट