Get Mystery Box with random crypto!

GV - WV News

टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News G
टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News
चैनल का पता: @gvwvnews
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 4.06K
चैनल से विवरण

ఛానల్ ఉద్దేశం :గ్రామ వార్డ్ వాలంటీర్స్ సంబంధిత అన్ని విషయాలు మన రాష్ట్రం లో ఉన్నవాలంటీర్స్ అందరికి Update News చేరాలి.
(Note : This Is Un official Channel)

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 6

2022-05-16 04:05:21
YSR Pension Kanuka.....!!!!!

Dear all,

"Pension Financial" module has been deployed again. WEAs are requested to update.


◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsɳαɳι ɳαɳι, edited  01:05
ओपन / कमेंट
2022-05-15 19:44:35 జగనన్న అమ్మఒడి కి సంబంధించిన కీలకమైన అప్డేట్

This week we will release guidelines along with list 1 & 2, EKYC and grievance module...

We will also conduct training to all Welfare Asst/ward Welfare secretaries on Ammavodi and grievances...

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.2K viewsJ Nagaraju, edited  16:44
ओपन / कमेंट
2022-05-15 18:01:02
*𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 LATEST Update2022*

*𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 11 వ విడత జాబితా లిస్ట్ రిలీజ్ అందులో పేర్లు ఉన్నా రైతులకు మాత్రమే 11 వ విడత అమౌంట్ ఆ జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ ఈ వీడియో రూపంలో తెలుసుకోగలరు*








◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.2K viewsJ Nagaraju, edited  15:01
ओपन / कमेंट
2022-05-15 16:34:44
𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 Update :-

𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 11 వ విడత జాబితా అప్డేట్ అయింది. జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

Link 1 : https://cutt.ly/NHzi0UA

Link 2 : https://bit.ly/pm-kisan-11th-installment-list

⸙𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 Helpline number: 155261


ᴊᴏɪɴ ᴛᴇʟᴇɢʀᴀᴍ ᴄʜᴀɴɴᴇʟ

https://telegram.me/AP_Govt_Schemes
881 viewsɳαɳι ɳαɳι, 13:34
ओपन / कमेंट
2022-05-13 16:41:32
➪ గడపగడపకు మన ప్రభుత్వం' లో భాగంగా ఎమ్మెల్యేల పర్యటన
ఎమ్మెల్యేలతోపాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు విజిట్ చేయు విధంగా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ క్రింది వీడియో ద్వారా చూడగలరు











◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
776 viewsJ Nagaraju, edited  13:41
ओपन / कमेंट
2022-05-13 15:32:42 *JVD Important Update*

Dear All Welfares in Ward & Village secretaries, pls Note :-

*Now, "JVD Bank Details Update Service" Option Enabled in " " NAVASAKAM PORTAL " for All Students...*

*Bank Account change / Guardian change if mother expired / divorced option Enabled in WEA login .. Please change if required...*


Join :https://telegram.me/gvwvnews
858 viewsɳαɳι ɳαɳι, edited  12:32
ओपन / कमेंट
2022-05-13 10:50:34 అకౌంట్లలోకి మత్స్యకార భరోసా నిధుల జమ


AP: వరుసగా నాలుగో ఏడాది YSR మత్స్యకార భరోసా పథకం కింద రూ.10వేలను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల అకౌంట్లలో బటన్ నొక్కి సీఎం జగన్ నేరుగా జమ చేశారు. ఏప్రిల్ 15-జూన్ 14 మధ్య వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకంతో ప్రభుత్వం సాయం చేస్తోంది. ఈ ఏడాది 1.08 లక్షల కుటుంబాల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేసినట్లు ఆయన చెప్పారు. అటు మత్స్యకారుల కష్టాలను తాను పాదయాత్రలో దగ్గరగా చూశానని జగన్ అన్నారు.

ᴊᴏɪɴ : https://t.me/newspoint_AP
686 viewsɳαɳι ɳαɳι, 07:50
ओपन / कमेंट
2022-05-13 05:05:38 *మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలు ::*

☛ *మే 13న* - ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా.

☛ *మే 16న* - వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం.

☛ *మే 19న* - పశువులకు చెందిన అంబులెన్స్లను విజయవాడలో ప్రారంభం.

☛ *జూన్ 6న* - 4,014 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402. కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు.

☛ *జూన్ 14న* - ఖరీఫ్-21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను.

☛ *జూన్ 21న* - అమ్మ ఒడి పథకం

అందరికి షేర్ చేయండి


ᴊᴏɪɴ ᴛᴇʟᴇɢʀᴀᴍ ᴄʜᴀɴɴᴇʟ

https://telegram.me/AP_Govt_Schemes
770 viewsɳαɳι ɳαɳι, 02:05
ओपन / कमेंट
2022-05-13 04:40:45
☛ ఈ - శ్రమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేయు విధానం ఏమైనా తప్పుగా దీటైల్స్ ఎంటర్ చేసినారు అయితే వెంటనే ఈ విధంగా ఎడిట్ చేసుకోండిలా...! వాటికి సంబంధించి ఈ వీడియో రూపంలో చూడగలరు











◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsJ Nagaraju, edited  01:40
ओपन / कमेंट
2022-05-13 04:32:38 నేడు అకౌంట్లలో డబ్బుల జమ

AP: నేడు మత్స్యకార భరోసా పథకం కింద ప్రభుత్వం లబ్దిదారులకు రూ.10 వేలు జమ చేయనుంది. ఇవాళ కోనసీమ - ముమ్మడివరం సభలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. 11వ తేదీనే డబ్బులు జమ చేయాల్సి ఉండగా, అసని తుపాన్ కారణంగా సీఎం పర్యటన రదైంది. ఏప్రిల్ 15 - జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం కొనసాగే సమయంలో మత్స్యకార కుటుంబాలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోంది.

ᴊᴏɪɴ : https://t.me/newspoint_AP
716 viewsɳαɳι ɳαɳι, 01:32
ओपन / कमेंट