Get Mystery Box with random crypto!

GV - WV News

टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News G
टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News
चैनल का पता: @gvwvnews
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 4.06K
चैनल से विवरण

ఛానల్ ఉద్దేశం :గ్రామ వార్డ్ వాలంటీర్స్ సంబంధిత అన్ని విషయాలు మన రాష్ట్రం లో ఉన్నవాలంటీర్స్ అందరికి Update News చేరాలి.
(Note : This Is Un official Channel)

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2022-05-21 17:38:32
*అమ్మ ఒడి* - బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ V4.7 లో *"తల్లి ఆధార్ లేదా స్టూడెంట్ ఆధార్ లేదా స్టూడెంట్ ఐడి"* తో లబ్ధిదారులను సెర్చ్ చేసే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
885 viewsɳαɳι ɳαɳι, edited  14:38
ओपन / कमेंट
2022-05-21 17:15:17 *అమ్మఒడి FAQ :*

Q.అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

A. Gsws received data from school education / BIE. While entering data at schools Mother uid entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
896 viewsJ Nagaraju, edited  14:15
ओपन / कमेंट
2022-05-21 15:13:44
➪ Beneficiary Outreach App 4.7version Update అమ్మ ఒడి Eligible List Release 2022

➪ అమ్మ ఒడి సంబంధించి పేర్లు వచ్చినా వారికి మథర్ తంబు వేస్తేనే అమౌంట్

➪ అమ్మ ఒడి ఆప్ లో పేర్లు రాలేదా అయితే ఇలా చెక్ చేసుకోండి

➪ పై వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ క్రింది వీడియో రూపంలో తెలుసుకోండి











◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
281 viewsJ Nagaraju, edited  12:13
ओपन / कमेंट
2022-05-21 14:39:28 అమ్మఒడి

కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

సొల్యూషన్

Check in NBM for eligibility.

Search by Aadhaar in bop app if eligible.

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
393 viewsɳαɳι ɳαɳι, edited  11:39
ओपन / कमेंट
2022-05-21 14:21:25 YSR Cheyutha May 2022 Releases Beneficiary Digital Acknowledgment Dashboard link

http://3.108.10.238/DistwiseYSRC.aspx

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
438 viewsJ Nagaraju, edited  11:21
ओपन / कमेंट
2022-05-21 13:41:51 *𝐀𝐌𝐌𝐀 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వివరాలు సరిగా లేకపోతే మీ వాలంటీర్ దగ్గర Ekyc చేయించుకుంటే అప్డేట్ అవుతుంది.
*తల్లి మరియు స్టూడెంట్ ఓకే మ్యాపింగ్ లో లేకుంటే ఏం చేయాలి?
దీనికి అతి త్వరలో ఆప్షన్ ఇవ్వనున్నారు.

Family migration option enable చేయనున్నారు

━━━━━━━༺۵༻━━━━━━━

మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

Join:: https://t.me/Raju_Volunteers_Info
382 viewsJ Nagaraju, 10:41
ओपन / कमेंट
2022-05-21 13:19:37 Benificiry Out Reach 𝗔𝗽𝗽 4 . 7 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃

Benificiry Out Reach 𝗔𝗽𝗽 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది.

డౌన్లోడ్ చేసుకోండి.


◇ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗔𝗽𝗽 :- https://bit.ly/3vYLwp6

◇ 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹 :- https://bit.ly/3vdDt8Q


అమ్మ ఒడి కి సంబంధించిన నేమ్స్ రిలీజ్ 4.7 కొత్త యాప్ లో

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
971 viewsɳαɳι ɳαɳι, edited  10:19
ओपन / कमेंट
2022-05-21 09:12:38
https://telegram.me/NewsNow_Telugu
560 viewsɳαɳι ɳαɳι, 06:12
ओपन / कमेंट
2022-05-21 08:31:03 *WEA/WWDS :* సచివాలయ ల వారీగా 2019-20వ సంవత్సరము నుండి ఇప్పటివరకు వివిధ పథకాల అర్హుల మరియు అనర్హుల జాబితాలను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ను WEA/WWDS వారి GSWS పోర్టల్ లాగిన్ లో ఇవ్వటం జరిగింది.

వెబ్ సైట్ : https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
787 viewsJ Nagaraju, edited  05:31
ओपन / कमेंट
2022-05-20 16:52:33
YSR మత్స్యకార భరోసా :-

YSR మత్స్యకార భరోసా డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి ఈ కింది లింకు ద్వారా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు


➪ PAYMENT STATUS LINK

https://bit.ly/PayMent-Status-Cheacking-Links


ᴊᴏɪɴ ᴛᴇʟᴇɢʀᴀᴍ ᴄʜᴀɴɴᴇʟ

https://telegram.me/AP_Govt_Schemes
279 viewsɳαɳι ɳαɳι, 13:52
ओपन / कमेंट