Get Mystery Box with random crypto!

GV - WV News

टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News G
टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News
चैनल का पता: @gvwvnews
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 4.06K
चैनल से विवरण

ఛానల్ ఉద్దేశం :గ్రామ వార్డ్ వాలంటీర్స్ సంబంధిత అన్ని విషయాలు మన రాష్ట్రం లో ఉన్నవాలంటీర్స్ అందరికి Update News చేరాలి.
(Note : This Is Un official Channel)

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 7

2022-05-12 17:05:07 మే 31 వ తారీకు వరకు ఏ అప్లికేషన్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయడం జరుగుతుందొ వాటికి సంబంధించిన సాంక్షన్ ఆర్డర్ జూన్ కి ఇవ్వడం జరుగుతుంది.. అదే విధముగా పెన్షన్ అయితే మే 31 వరకు అప్లై చేసిన వాటికి జూన్ లో అమౌంట్ సాంక్షన్ చేయడం జరిగింది

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsJ Nagaraju, edited  14:05
ओपन / कमेंट
2022-05-12 16:19:23 ◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsɳαɳι ɳαɳι, edited  13:19
ओपन / कमेंट
2022-05-12 16:07:33 ఇంటి వద్దనే ఆన్లైన్ లో 𝐞-𝐒𝐇𝐑𝐀𝐌(ఈ-శ్రమ్) పోర్టల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? పూర్తి విధానం




◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsJ Nagaraju, edited  13:07
ओपन / कमेंट
2022-05-12 15:25:24 YSRPK UPDATES

వైఎస్సార్ పెన్షన్ కానుక యాప్ లో..
అన్ని జిల్లాల కు సంబంధించిన పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది పనిచేస్తుంది..అందరూ గమనించగలరు...

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsɳαɳι ɳαɳι, edited  12:25
ओपन / कमेंट
2022-05-12 12:42:08
DEAR ALL

Pension transfers working fine...

Pls check now.....

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.2K viewsɳαɳι ɳαɳι, edited  09:42
ओपन / कमेंट
2022-05-12 09:57:31 𝐏𝐀𝐍 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐔𝐩𝐝𝐚𝐭𝐞:

ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు మించిన డిపాజిట్ , withdraw లావాదేవీలకు పాన్ ఆధార్ తప్పనిసరి. కరెంటు అకౌంట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్ లో కూడా తప్పనిసరి చేస్తూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.

ᴊᴏɪɴ : https://t.me/newspoint_AP
871 viewsɳαɳι ɳαɳι, 06:57
ओपन / कमेंट
2022-05-12 09:41:37 మచిలీపట్నం వద్ద నిశ్చలంగా వాయుగుండం

AP: నర్సాపురం - మచిలీపట్నం మధ్య అసని తుపాన్ తీరందాటగా.. ప్రస్తుతం మచిలీపట్నం వద్ద వాయుగుండం నిశ్చలంగా కొనసాగుతోంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రెడ్ అలర్టన్ను ఉపసంహరించి, ఎల్లో అలర్డ్ ను జారీ చేసింది.

ᴊᴏɪɴ : https://t.me/newspoint_AP
826 viewsɳαɳι ɳαɳι, 06:41
ओपन / कमेंट
2022-05-12 06:40:07
*గ్రామ - వార్డ్ సచివాలయం న్యూ అప్డేట్స్*

➥ Schemes Information Received by the Family members from 2019" data మొత్తం display అవుతుంది ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఫ్యామిలీ కి ఎంత అమౌంట్ పడిందో

➥ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీదా Four wheeler , income tax land ,urban property...Ex
ఏమైనా లింక్ అయ్యిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోగలరు










◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.2K viewsJ Nagaraju, edited  03:40
ओपन / कमेंट
2022-05-11 16:19:24
ప్రభుత్వ పథకాలకి సంబంధించి మీ లిస్ట్ ఓపెన్ కావడం లేదా?అయితే వెంటనే ఇలా చేయండి

➥ ప్రభుత్వ పథకాలు సంబంధించి మీరూ లిస్ట్ డౌన్లోడ్ చేస్తుంటే పేర్లు రావడం లేదా అయితే ఏమి చేస్తే వస్తాయి పేర్లు

➥ పథకాలకి సంబందించిన వాలంటీర్ cluster wise Eligible / Ineligible list pdf రూపంలో ( Year wise) ఈ క్రింది వీడియో ద్వారా చూడగలరు











◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.3K viewsJ Nagaraju, edited  13:19
ओपन / कमेंट
2022-05-11 15:32:22 Navarathnalu Benficiary Data from 2019 to 2022


2019-2020 , 2020-2021 , 2021-2022 సంవత్సరాలుకు అన్నీ పథకాలకి సంబందించిన వాలంటీర్ cluster wise Eligible / Ineligible list ( Year wise)


ఈ క్రింది link ద్వారా Download చేసుకోవచ్చు


◇ 𝗟𝗶𝗻𝗸 :- https://bit.ly/3ynLzh8


{ ఇప్పుడు ఇది ప్రస్తుతం పనిచేస్తుంది }

───※ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗚𝗿𝗼𝘂𝗽 ※───

https://telegram.me/gvwvnews
2.0K viewsɳαɳι ɳαɳι, edited  12:32
ओपन / कमेंट