Get Mystery Box with random crypto!

GV - WV News

टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News G
टेलीग्राम चैनल का लोगो gvwvnews — GV - WV News
चैनल का पता: @gvwvnews
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 4.06K
चैनल से विवरण

ఛానల్ ఉద్దేశం :గ్రామ వార్డ్ వాలంటీర్స్ సంబంధిత అన్ని విషయాలు మన రాష్ట్రం లో ఉన్నవాలంటీర్స్ అందరికి Update News చేరాలి.
(Note : This Is Un official Channel)

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 5

2022-05-16 14:13:47 volunteer Awards Update :-

వాలంటీర్ల సేవా మిత్ర, సేవా రత్న మరియు సేవా వజ్ర అవార్డులకు సంబందించిన అమౌంట్ క్రెడిట్ అవ్వని వారికి ఈ రోజు క్రెడిట్ అవుతున్నాయి. అందరు వాలంటీర్లు చెక్ చేసుకోగలరు.

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.3K viewsɳαɳι ɳαɳι, edited  11:13
ओपन / कमेंट
2022-05-16 10:41:47 YSR రైతు భరోసా Payment :-


YSR రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.5,500 చొప్పున బటన్ నొక్కి అకౌంట్లలో జమ చేశారు.


𝐂𝐡𝐞𝐜𝐤 𝐑𝐲𝐭𝐡𝐮𝐛𝐚𝐫𝐨𝐬𝐚 𝐀𝐦𝐨𝐮𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ☟︎︎︎

https://bit.ly/Rythu-barosa-Payment-Status


( Note : - ఇంకా పేమెంట్ స్టేటస్ అప్డేట్ కాలేదు గమనించగలరు )

───※ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗚𝗿𝗼𝘂𝗽 ※───

https://telegram.me/AP_Govt_Schemes
952 viewsɳαɳι ɳαɳι, 07:41
ओपन / कमेंट
2022-05-16 09:37:39
అమ్మఒడి .....!!!!

రాబోయే 3 రోజుల్లో అమ్మఒడి పథకం ప్రారంభించబడుతుందని మరియు సోషల్ ఆడిట్ కోసం జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అన్ని గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లకు కొత్త బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్‌కి లాగిన్ చేయబడుతుందని సమాచారం.

కనీసం 2 నుండి 3 వారాల పాటు అన్ని గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లలో జాబితా అతికించబడిందని నిర్ధారించుకోవాలని అభ్యర్థించబడింది, అంటే సిస్టమ్ స్థిరీకరించబడుతుంది.

దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రొసీడింగ్‌లు త్వరలో తెలియజేయబడతాయి.

ఇప్పుడే చేరండి ::
https://telegram.me/AP_Govt_Schemes
910 viewsɳαɳι ɳαɳι, 06:37
ओपन / कमेंट
2022-05-16 08:51:22
Check Status - NAVASAKAM GRIEVANCE APPLICATION WEA option enabled in WEA login....!!!

Schemes Information Received by the Family members from 2019.

Digital Assistant /WEA login లో వున్న Navasakam Beneficiary Management System tab "Create a Grievence / Check Status" option నందు Citizen యొక్క Aadhar Number enter చేసి, ఏదైనా ఒక scheme select చేసుకొని "Get Details" option మీద click చేస్తే...

ఆ citizen యొక్క family members కి సంబందించిన individual data...

Citizen name

Scheme Name

Year

Disbursed amount

"Schemes Information Received by the Family members from 2019" data మొత్తం display అవుతుంది.

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.2K viewsJ Nagaraju, edited  05:51
ओपन / कमेंट
2022-05-16 07:12:07
◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsɳαɳι ɳαɳι, edited  04:12
ओपन / कमेंट
2022-05-16 06:38:28
https://telegram.me/newspoint_AP
759 viewsɳαɳι ɳαɳι, 03:38
ओपन / कमेंट
2022-05-16 05:34:51
వైఎస్సార్ రైతు భరోసా 2022

☛ వరుసగా 4వ ఏడాది అర్హులైన ప్రతి రైతు సోదరులకు మొదట విడతగా వైఎస్సార్ రైతు భరోసా

☛ రైతుల ఖాతాలో 5500 జమ పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం

☛ పైవాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూడగలరు









మీ పరిధిలోని రైతన్నలకు షేర్ చేయగలరు

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsJ Nagaraju, edited  02:34
ओपन / कमेंट
2022-05-16 04:19:42 వరుసగా నాలుగో విడత రైతు భరోసా

ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500

మొదటి విడతగా 50.10 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.7,500గానూ *నేడు(మే 16) రూ.5,500 జమ చేయనున్న సీఎం జగన్ గారు*

*మే 31న రూ.2వేలు జమ చేస్తారు.*

రైతు భరోసా కింద ఇప్పటి వరకూ రూ.23,875 కోట్లు జమ.

https://telegram.me/newspoint_AP
817 viewsɳαɳι ɳαɳι, 01:19
ओपन / कमेंट
2022-05-16 04:18:52
◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsɳαɳι ɳαɳι, edited  01:18
ओपन / कमेंट
2022-05-16 04:18:42
◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews
1.1K viewsɳαɳι ɳαɳι, edited  01:18
ओपन / कमेंट