Get Mystery Box with random crypto!

*మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలు ::* ☛ *మే 13 | GV - WV News

*మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలు ::*

☛ *మే 13న* - ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా.

☛ *మే 16న* - వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం.

☛ *మే 19న* - పశువులకు చెందిన అంబులెన్స్లను విజయవాడలో ప్రారంభం.

☛ *జూన్ 6న* - 4,014 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402. కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు.

☛ *జూన్ 14న* - ఖరీఫ్-21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను.

☛ *జూన్ 21న* - అమ్మ ఒడి పథకం

అందరికి షేర్ చేయండి


ᴊᴏɪɴ ᴛᴇʟᴇɢʀᴀᴍ ᴄʜᴀɴɴᴇʟ

https://telegram.me/AP_Govt_Schemes