Get Mystery Box with random crypto!

అకౌంట్లలోకి మత్స్యకార భరోసా నిధుల జమ AP: వరుసగా నాలుగో ఏడాద | GV - WV News

అకౌంట్లలోకి మత్స్యకార భరోసా నిధుల జమ


AP: వరుసగా నాలుగో ఏడాది YSR మత్స్యకార భరోసా పథకం కింద రూ.10వేలను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల అకౌంట్లలో బటన్ నొక్కి సీఎం జగన్ నేరుగా జమ చేశారు. ఏప్రిల్ 15-జూన్ 14 మధ్య వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకంతో ప్రభుత్వం సాయం చేస్తోంది. ఈ ఏడాది 1.08 లక్షల కుటుంబాల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేసినట్లు ఆయన చెప్పారు. అటు మత్స్యకారుల కష్టాలను తాను పాదయాత్రలో దగ్గరగా చూశానని జగన్ అన్నారు.

ᴊᴏɪɴ : https://t.me/newspoint_AP