Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 28

2022-05-17 09:42:11 ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు...

సీసీఐని పునఃప్రారంభించి ఉపాధిని కొనసాగించాలని, ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి సహకరించాలనే తెలంగాణ ప్రభుత్వ వినతిని పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
22 views06:42
ओपन / कमेंट
2022-05-16 10:17:48
291 views07:17
ओपन / कमेंट
2022-05-16 10:17:43 గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కదం తొక్కిన మహిళా లోకం... ఆదివారం బాలాపూర్ చౌరస్తాలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మహా ధర్నా. ధరలు తగ్గించకపోతే మహిళల ఆగ్రహానికి కేంద్ర బీజేపీ సర్కార్ కుప్పకూలక తప్పదని హెచ్చరిక.
292 views07:17
ओपन / कमेंट
2022-05-16 08:38:59
322 views05:38
ओपन / कमेंट
2022-05-16 08:38:49 తెలంగాణకు కేంద్రం నుంచి తిరిగివచ్చిన నిధులపై తలాతోకా లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నేతలు..

తెలంగాణ ఏర్పడినప్పటినుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్ళింది రూ.3,65,797 కోట్లు, అదే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే
266 views05:38
ओपन / कमेंट
2022-05-16 07:35:01
289 views04:35
ओपन / कमेंट
2022-05-16 07:34:01 రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు

#BudhaPurnima
280 views04:34
ओपन / कमेंट
2022-05-16 07:31:05
280 views04:31
ओपन / कमेंट
2022-05-16 07:31:01 చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలె యాదయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు

Birthday greetings to Sri Kale Yadaiah, MLA, Chevella.
267 views04:31
ओपन / कमेंट
2022-05-15 18:01:29
353 views15:01
ओपन / कमेंट