Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 27

2022-05-18 14:57:03 డా. బండి పార్థసారథి రెడ్డి, శ్రీ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), శ్రీ దీవకొండ దామోదర్ రావు లను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్.
224 views11:57
ओपन / कमेंट
2022-05-18 14:05:07
237 views11:05
ओपन / कमेंट
2022-05-18 14:04:58 తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి... తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చైన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుంది. రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు : సీఎం శ్రీ కేసీఆర్
236 views11:04
ओपन / कमेंट
2022-05-18 12:02:56
258 views09:02
ओपन / कमेंट
2022-05-18 12:02:49 తెలంగాణ మీద కక్ష కట్టిన మోదీ సర్కార్...

రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం... తాజాగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకులు.
257 views09:02
ओपन / कमेंट
2022-05-18 08:56:02
293 views05:56
ओपन / कमेंट
2022-05-18 08:56:01 ఒక దార్శనికుడు పాలకుడైతే.. మార్పు ఎలా ఉంటుందో చెప్పడానికి మన తెలంగాణ పల్లెలే ఉదాహరణ..

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశానికే రోల్‌మోడల్‌లా విజయవంతమైంది.

#PallePragathi
275 views05:56
ओपन / कमेंट
2022-05-17 11:39:29
384 views08:39
ओपन / कमेंट
2022-05-17 11:39:25 మన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు 12 రకాల వసతులు కలిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.

#ManaOoruManaBandi
360 views08:39
ओपन / कमेंट
2022-05-17 09:42:14
22 views06:42
ओपन / कमेंट