Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 23

2022-05-25 15:11:07 దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు.. తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది.

#InvestTelangana
#TelanganaAtDavos
214 views12:11
ओपन / कमेंट
2022-05-25 11:31:52
128 views08:31
ओपन / कमेंट
2022-05-25 11:31:47 హైదరాబాద్ లో నేడు జరిగిన కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు మనవడు (హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ కుమారుడు) వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు.
130 views08:31
ओपन / कमेंट
2022-05-25 09:41:46
171 views06:41
ओपन / कमेंट
2022-05-25 09:41:41 దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మత విద్వేష రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
168 views06:41
ओपन / कमेंट
2022-05-24 13:47:49
324 views10:47
ओपन / कमेंट
2022-05-24 13:47:45 తెలంగాణ‌కు కొనసాగుతున్న పెట్టుబ‌డుల ప్ర‌వాహం..

దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌తో సమావేశం అనంతరం తెలంగాణలో రూ. 500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన అలియాక్సిస్ సంస్థకు చెందిన ఆశీర్వాద్ పైప్స్.

#TelanganaAtDavos
#InvestTelangana
#WEF22
318 views10:47
ओपन / कमेंट
2022-05-24 07:41:41
346 views04:41
ओपन / कमेंट
2022-05-24 07:41:36 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) సమావేశాల్లో తొలి రోజే తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.

పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ గారితో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపిన వివిధ కంపెనీల ప్రతినిధులు.

#TelanganaAtDavos
305 views04:41
ओपन / कमेंट
2022-05-23 20:44:18
146 views17:44
ओपन / कमेंट