Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 4

2022-06-22 16:58:12
360 views13:58
ओपन / कमेंट
2022-06-22 16:58:09 ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ జూన్ 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నిర్ణయించారు.

ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో జమకానున్న రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయం.

#RythuBandhu
338 views13:58
ओपन / कमेंट
2022-06-22 16:05:29
345 views13:05
ओपन / कमेंट
2022-06-22 16:05:24 యాసంగిలో వరి సాగు చేస్తే పండిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం చేత కొనిపిస్తానని రైతులను రెచ్చగొట్టి పారిపోయిన బండి సంజయ్ కు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు: వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
287 views13:05
ओपन / कमेंट
2022-06-22 16:00:35
276 views13:00
ओपन / कमेंट
2022-06-22 16:00:15 Agnipath scheme

- deceives our youth
- insults our Armed Forces, and
- undermines our National Security.

It's time BJP led NDA govt stops playing with the future of the youth and future of the country.

#Agnipath #ModiMustResign
270 views13:00
ओपन / कमेंट
2022-06-22 13:36:49
284 views10:36
ओपन / कमेंट
2022-06-22 13:36:43 జహీరాబాద్‌ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి శ్రీ కేటీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.

జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకేసారి రూ. 50 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం శ్రీ కేసీఆర్‌ది అని అన్నారు. ఇప్పటికే మున్సిపాలిటికీ చాలా సౌకర్యం కల్పించామని, మహిళల కోసం, కూరగాయల మార్కెట్ కోసం రూ. 14.50 కోట్లతో మార్కెట్ కడుతున్నామన్నారు. ఆగస్టు 15 వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. జహీరాబాద్ లో ఎటు చూసినా పచ్చదనమేనని, హరిత హారం కోసం 2.55 కోట్ల ఖర్చ చేశామన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రగతి కోసం రూ. 18.79 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 50 కోట్లు మౌలిక వసతుల కోసం ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్ర తెలంగాణ అని మంత్రి అన్నారు. రోజు మంచి నీళ్ళు వస్తున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సింది కనీస సౌకర్యాలు, పేదలను ఆదుకోవాలని అన్నారు. పెన్షన్లు అప్పట్లో 200 ఉండేవి.. ఇప్పుడు 2000 చేసినం.. అత్త, కొడళ్లు మంచిగా కలిసి ఉంటున్నారు.. 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నం. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తాం.. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్.. సింగూరు నీళ్లు తెచ్చి మీ బీడు భూములన్నీ తడుపుతాం.. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి 12 లక్షల మందికి ఇస్తోందన్న కేటీఆర్‌.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బిబి పాటిల్, ఎమ్మెల్యేలు శ్రీ మాణిక్ రావు, శ్రీ క్రాంతి కిరణ్, శ్రీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ శేరి సుభాష్ రెడ్డి, శ్రీ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
298 views10:36
ओपन / कमेंट
2022-06-21 13:30:36
73 views10:30
ओपन / कमेंट
2022-06-21 13:30:07 ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏమి సాయం చేశారు.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని హైద‌రాబాద్‌కు వస్తున్నారు ??

ప్రధానమంత్రిని నిలదీసిన మంత్రి శ్రీ కేటీఆర్
74 views10:30
ओपन / कमेंट