Get Mystery Box with random crypto!

NEWS

टेलीग्राम चैनल का लोगो apdsc — NEWS N
टेलीग्राम चैनल का लोगो apdsc — NEWS
चैनल का पता: @apdsc
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 2
चैनल से विवरण

Smile always. It costs nothing.

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 30

2021-08-21 14:23:33 Dear group members!

22.08.2021 ఆదివారం ఉదయం 10 గం. లకు మన గ్రూపులో టెట్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాము. నూతన సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. అందరూ తప్పకుండా రాయండి. ఈ పరీక్షలో 140 కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన ప్రతి అభ్యర్థికి మేము టెట్ నోటిఫికేషన్ రోజు విడుదల చేయబోయే మెటీరియల్స్ బహుమతిగా ఇస్తున్నాము. మెటీరియల్స్ తో పాటు 140 కి పైగా స్కోర్ చేసే అభ్యర్థుల్లో అత్యధిక మార్కులు స్కోర్ చేసిన ముగ్గురు విజేతలకు ఒక్కొకరికి 1000.00 నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

ఏ కారణం చేతనైనా మీరు పరీక్షకు హాజరు కాకపోతే, సాయంత్రం 6 గం. కి కూడా రాయవచ్చు. ఉదయం పరీక్షకు హాజరయ్యే సభ్యులు మాత్రమే బహుమతులను పొందడానికి అర్హులు.

All The Best
@PaluvuriPrasad
+918309264479
652 views11:23
ओपन / कमेंट
2021-08-21 14:15:50 https://t.me/joinchat/aoKVenuqvVBkMWRl
558 views11:15
ओपन / कमेंट
2021-08-21 12:48:28 Dear group members!

మన గ్రూపు గురించి మీ అభిప్రాయాలు, మీ అమూల్యమైన సూచనలు అన్నిటినీ ఈరోజు మీరు మన గ్రూపు చాటింగ్ లో తెలియజేయండి. ఆమోదయోగ్యమైన మీ సూచనలకు అనుగుణంగా సెప్టెంబర్ 1 నుండి గ్రూపు యాక్టివిటీస్ లో మార్పులు చేస్తాము. ప్రతి ఒక్కరూ ఈ చాటింగ్ పాల్గొని మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయండి. సాయంత్రం 5 గం. వరకు మాత్రమే ఈ చాటింగ్ కొనసాగుతుంది.

మీ పలువురి ప్రసాద్
Target APDSC
+918309264479
561 viewsedited  09:48
ओपन / कमेंट