Get Mystery Box with random crypto!

Dear group members! 22.08.2021 ఆదివారం ఉదయం 10 గం. లకు మన గ్ర | NEWS

Dear group members!

22.08.2021 ఆదివారం ఉదయం 10 గం. లకు మన గ్రూపులో టెట్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాము. నూతన సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. అందరూ తప్పకుండా రాయండి. ఈ పరీక్షలో 140 కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన ప్రతి అభ్యర్థికి మేము టెట్ నోటిఫికేషన్ రోజు విడుదల చేయబోయే మెటీరియల్స్ బహుమతిగా ఇస్తున్నాము. మెటీరియల్స్ తో పాటు 140 కి పైగా స్కోర్ చేసే అభ్యర్థుల్లో అత్యధిక మార్కులు స్కోర్ చేసిన ముగ్గురు విజేతలకు ఒక్కొకరికి 1000.00 నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

ఏ కారణం చేతనైనా మీరు పరీక్షకు హాజరు కాకపోతే, సాయంత్రం 6 గం. కి కూడా రాయవచ్చు. ఉదయం పరీక్షకు హాజరయ్యే సభ్యులు మాత్రమే బహుమతులను పొందడానికి అర్హులు.

All The Best
@PaluvuriPrasad
+918309264479