Get Mystery Box with random crypto!

NEWS

टेलीग्राम चैनल का लोगो apdsc — NEWS N
टेलीग्राम चैनल का लोगो apdsc — NEWS
चैनल का पता: @apdsc
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 2
चैनल से विवरण

Smile always. It costs nothing.

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 29

2021-08-23 12:31:01 Target APDSC

Septembar 1, 2021 నుండి మన గ్రూపులో ప్రతిరోజూ బహుమతులతో ఆన్లైన్ పరీక్షలు... వంద రోజుల పాటు.. వందమంది విజేతలు...

పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తాము. ఈ పరీక్షలు Target APDSC సభ్యులు పూర్తి ఉచితంగా రాయవచ్చు.

ప్రస్తుతం జరుగుతున్న ఉచిత పరీక్షలకు కొనసాగింపుతో సెప్టెంబర్ 1 నుండి జరిగే ప్రతి పరీక్షకు 100% మార్కులు సాధించే అభ్యర్థికి 50.00 నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

ఎక్కువమంది అభ్యర్థులు 100% మార్కులు స్కోర్ చేస్తే తక్కువ సమయంలో పరీక్షను సబ్మిట్ చేసిన అభ్యర్థి ని విజేతగా ప్రకటిస్తాము.

ఈ పరీక్షలు మీరు రాయాలనుకొంటే మీరు ఖచ్చితంగా Target APDSC టెలిగ్రామ్ ఛానెల్ లేదా టెలిగ్రామ్ గ్రూపు సభ్యులై ఉండాలి.

ఈ పరీక్షల కోసం జిల్లాలవారీగా ఉచిత యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది.

ఉచిత యూజర్ ఐడి పొందాలనుకునేవారు పాటించాల్సిన నియమ నిబంధనలు

1. పరీక్షలు ప్రతిరోజూ ఖచ్చితంగా రాయాలి.
2. కనీసం 60% మార్కులు ఖచ్చితంగా స్కోర్ చేయాలి.
3. మీరు ఒకవేళ పరీక్షకు ఏ కారణంచేతనైన రాయడం వీలుకాకపోతే అడ్మిన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
4. వరుసగా 2 పరీక్షలు ఆబ్సెంట్ అయితే మీ యూజర్ ఐడి ఆటోమేటిక్ గా రద్దు చేయబడుతుంది.
5. పరీక్షలు ఒకసారి మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ మీరు ఆబ్సెంట్ అయితే తరువాత మరలా కండక్ట్ చేయలేము.
6. అడ్మిన్ సూచనలు ఖచ్చితంగా పాటించాలి.

మీరు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తూ శ్రద్ధగా ప్రిపేర్ అవుతూ పరీక్షలు రాయాలనుకొంట్ ఆగష్టు 25 సాయంత్రం 6 గం. లోగా కింద ఇవ్వబడిన పేర్కొన్న వివరాలు 8309264479 వాట్సప్ నెంబర్ కి పంపించి మీ యూజర్ ఐడి పూర్తి ఉచితంగా పొందవచ్చు.

Name : As per SSS Marks Memo
Qualification : B.Ed. / D.El.Ed
District : District Name

ఆగష్టు 28 నుండి ఆగష్టు 31 తేదీలోగా అభ్యర్థులందరికీ యూజర్ ఐడి పంపిస్తాము.

SGT Exams గ్రూపు సభ్యత్వం తీసుకొన్నవారు మీ యూజర్ ఐడితోనే పరీక్షలు రాయవచ్చు.

All The Best
మీ పలువురి ప్రసాద్
@PaluvuriPrasad
+918309264479
433 views09:31
ओपन / कमेंट
2021-08-23 11:31:55 విజేతలు మీ స్కోర్ స్క్రీన్ షాట్ ను 8309264479 వాట్సప్ నెంబర్ కి 24 గం. లోగా షేర్ చేయండి. పరీక్షల గురించి అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి.
482 views08:31
ओपन / कमेंट
2021-08-23 11:29:12 APTET GRAND TEST

నగదు బహుమతి విజేతలు
1. Tejaswini, Krishna - 144/150
2. Kumari, Anantapur - 142/150
3. Meena, Kurnool - 142/150

బుక్స్ బహుమతి విజేతలు
1. Tejaswini, Krishna - 144/150
2. Kumari, Anantapur - 142/150
3. Meena, Kurnool - 142/150
4. Shareef, Kurnool - 140/150

Congratulations to all!

All The Best
మీ పలువురి ప్రసాద్
@PaluvuriPrasad
+918309264479
476 views08:29
ओपन / कमेंट
2021-08-23 09:44:01 https://www.facebook.com/groups/APDSC/?ref=share
446 views06:44
ओपन / कमेंट
2021-08-23 05:48:28 Live Test of The Day

23.08.2021 Monday

6th Class Mathematics

01. మన చుట్టూ ఉండే సంఖ్యలు

25 మార్కులు

Login : 08:00pm - 08:15pm

Results : 09:00pm

Channel : @APDSC
Group : @APTET

All The Best
మీ పలువురి ప్రసాద్
@PaluvuriPrasad
+918309264479
482 views02:48
ओपन / कमेंट
2021-08-23 04:32:22 టెట్ గ్రాండ్ టెస్ట్ హాజరయిన అభ్యర్థుల సంఖ్య : 141
140 కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య : 6

10 గం. లకు పూర్తి వివరాలతో విజేతలను ప్రకటిస్తాము.
543 views01:32
ओपन / कमेंट
2021-08-22 21:39:36 https://t.me/APTET
499 views18:39
ओपन / कमेंट
2021-08-22 15:30:36 APTET GRAND TEST

22.08.2021 SUNDAY

http://testmoz.com/2919090

Login : 06:00pm - 06:15pm

Results : Tomorrow 09:00am

All The Best
మీ పలువురి ప్రసాద్
@PaluvuriPrasad
+918309264479
611 views12:30
ओपन / कमेंट
2021-08-22 13:32:31 6pm : Grand Test
512 views10:32
ओपन / कमेंट
2021-08-22 07:14:39 ఈరోజు ఉదయం 10 గం. కండక్ట్ చేయాల్సిన టెట్ గ్రాండ్ టెస్ట్ ను సాయంత్రం 6 గం. లకు కండక్ట్ చేస్తున్నాము. గ్రూపు సభ్యుల రిక్వెస్ట్ మేరకు సమయం మార్పు జరిగినది.
576 views04:14
ओपन / कमेंट