Get Mystery Box with random crypto!

Target APDSC Septembar 1, 2021 నుండి మన గ్రూపులో ప్రతిరోజ | NEWS

Target APDSC

Septembar 1, 2021 నుండి మన గ్రూపులో ప్రతిరోజూ బహుమతులతో ఆన్లైన్ పరీక్షలు... వంద రోజుల పాటు.. వందమంది విజేతలు...

పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తాము. ఈ పరీక్షలు Target APDSC సభ్యులు పూర్తి ఉచితంగా రాయవచ్చు.

ప్రస్తుతం జరుగుతున్న ఉచిత పరీక్షలకు కొనసాగింపుతో సెప్టెంబర్ 1 నుండి జరిగే ప్రతి పరీక్షకు 100% మార్కులు సాధించే అభ్యర్థికి 50.00 నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

ఎక్కువమంది అభ్యర్థులు 100% మార్కులు స్కోర్ చేస్తే తక్కువ సమయంలో పరీక్షను సబ్మిట్ చేసిన అభ్యర్థి ని విజేతగా ప్రకటిస్తాము.

ఈ పరీక్షలు మీరు రాయాలనుకొంటే మీరు ఖచ్చితంగా Target APDSC టెలిగ్రామ్ ఛానెల్ లేదా టెలిగ్రామ్ గ్రూపు సభ్యులై ఉండాలి.

ఈ పరీక్షల కోసం జిల్లాలవారీగా ఉచిత యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది.

ఉచిత యూజర్ ఐడి పొందాలనుకునేవారు పాటించాల్సిన నియమ నిబంధనలు

1. పరీక్షలు ప్రతిరోజూ ఖచ్చితంగా రాయాలి.
2. కనీసం 60% మార్కులు ఖచ్చితంగా స్కోర్ చేయాలి.
3. మీరు ఒకవేళ పరీక్షకు ఏ కారణంచేతనైన రాయడం వీలుకాకపోతే అడ్మిన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
4. వరుసగా 2 పరీక్షలు ఆబ్సెంట్ అయితే మీ యూజర్ ఐడి ఆటోమేటిక్ గా రద్దు చేయబడుతుంది.
5. పరీక్షలు ఒకసారి మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ మీరు ఆబ్సెంట్ అయితే తరువాత మరలా కండక్ట్ చేయలేము.
6. అడ్మిన్ సూచనలు ఖచ్చితంగా పాటించాలి.

మీరు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తూ శ్రద్ధగా ప్రిపేర్ అవుతూ పరీక్షలు రాయాలనుకొంట్ ఆగష్టు 25 సాయంత్రం 6 గం. లోగా కింద ఇవ్వబడిన పేర్కొన్న వివరాలు 8309264479 వాట్సప్ నెంబర్ కి పంపించి మీ యూజర్ ఐడి పూర్తి ఉచితంగా పొందవచ్చు.

Name : As per SSS Marks Memo
Qualification : B.Ed. / D.El.Ed
District : District Name

ఆగష్టు 28 నుండి ఆగష్టు 31 తేదీలోగా అభ్యర్థులందరికీ యూజర్ ఐడి పంపిస్తాము.

SGT Exams గ్రూపు సభ్యత్వం తీసుకొన్నవారు మీ యూజర్ ఐడితోనే పరీక్షలు రాయవచ్చు.

All The Best
మీ పలువురి ప్రసాద్
@PaluvuriPrasad
+918309264479