Get Mystery Box with random crypto!

పాట్నా జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్ | TRS Party

పాట్నా జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న సీఎం శ్రీ కేసీఆర్.

సీఎం కేసీఆర్ గారికి ఘనస్వాగతం పలికిన బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ తేజస్వి యాదవ్.

Chief Minister Sri K. Chandrashekhar Rao reached Patna. From Jayaprakash Narayan Airport, he directly went to Bihar Chief Minister's office. Bihar Chief Minister Sri Nitish Kumar and Deputy Chief Minister Sri Tejashwi Yadav extended a warm welcome to CM Sri KCR.