Get Mystery Box with random crypto!

తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో శుభవార్త.. కొత్తగా మరో 2910 గ్రూ | TRS Party

తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో శుభవార్త..

కొత్తగా మరో 2910 గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ గారి ప్రకటనతో తెలంగాణలో మొదలైన కొలువుల జాతర. ఇప్పటివరకు 52వేల 460 పోస్టులకు ఆర్థిక శాఖనుంచి అనుమతి.