Get Mystery Box with random crypto!

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్* 28/08/2022 దినపత్రిక | నవచైతన్య కాంపిటీషన్స్

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
28/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-28082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఇటీవల దేశీయంగా అభివృద్ధి చేసిన వందేభారత్ సెమీ హైస్పీడ్ రైల్ ను ఏఏ ప్రాంతాల మధ్య 180 km/hr వేగంతో పరీక్షించి విజయం సాధించడం జరిగింది.
2) ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఏ నగరంలో జరిగిన ఖాదీ ఉత్సవ్ కు హాజరయ్యారు.
3) గడచిన 8 సంవత్సరాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ఎన్ని రెట్లు అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది.
4) ఇటీవల భారత్ లోని ఈ క్రింది ఏ విమానాశ్రయంలో 100 కోట్లరూపాయల విలువైన Drugsను పోలీసులు పట్టుకోవడం జరిగింది.
5) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత ద్వయం సాత్విక్-చిరాగ్ జోడి ఏ పతకాన్ని గెల్చుకున్నారు.
6) ICC క్రికెట్ టోర్ని భారత విపణి ప్రసారహక్కులను ఇటీవల ఏ OTT దక్కించుకుంది.
7) విరాట్ కోహ్లీ తనకెరీర్ లో ఎన్నవ T20ను ఆసియా కప్ మ్యాచ్ లో ఆడనున్నాడు.
8) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ రంగ వృద్ధిరేటు గరిష్టంగా ఎంత శాతం నమోదుకానుందని క్రిసిల్ సంస్థ అంచనావేసింది.
9) భారతదేశం బల్క్ ఔషధాల ప్రపంచ వాటాలో ఎంత శాతం ఆక్రమిస్తోంది ?
10) 2021 సంవత్సరంలో లాటిన్ అమెరికాలో భారత్ ఎన్నివేల కోట్ల డాలర్ల వాణిజ్యం చేసింది.
11) అర్జెంటీనా దేశ పరంగా భారత్ ఆదేశ వాణిజ్యంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
12) భారతదేశం రష్య-ఉక్రెయిన్ దేశాలనుండి ఎంత శాతం ప్రొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకొంటూ ఉంటుంది.
13) భారత సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
14) లాటిన్ అమెరికా దేశాలలో 3 దేశాలను కలిపి లిథియం త్రికోణమితి అని పిలుస్తారు. ఈ 3 దేశాల జాబితాకు సంబంధంలేని దేశాన్ని గుర్తించండి.
15) ఇటీవల వివాదాస్పద సుప్రీంకోర్టు తీర్పు బల్కిస్ బాన్ దోషుల విడుదల ప్రసారమాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ఈ సంఘటనతో సంబంధం గల రాష్ట్రాన్ని గుర్తించండి.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .