Get Mystery Box with random crypto!

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్* 25/08/2022 దినపత్రిక | నవచైతన్య కాంపిటీషన్స్

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
25/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-25082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR నేతన్న హస్తం క్రింద చేనేత కార్మికుల కుటుంబాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నగదును వారి ఖాతాలలో వేయనుంది.
2) RBI సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థపై ఉన్న ఆంక్షలను తొలగించింది.
3) IBDA(భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికారిక సంస్థ) నూతనంగా ఇచ్చిన ఆదేశాలలో సాధారణ బీమా సంస్థలు అందించే పాలసీలపై మధ్యవర్తులకు స్థూల ప్రీమియంలో గరిష్టంగా ఎంతశాతానికి మించి కమిషన్ ను చెల్లించరాదని వెల్లడించింది.
4) అతి పిన్న వయసులో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తిగా ఏ వ్యక్తి ఇటీవల గిన్నిస్ రికార్డ్ ను సృష్టించాడు.
5) ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ రానున్న 16 సం॥లలో భారతదేశంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.
6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ 2022ను ప్రకటించడం జరిగింది.
7) తెలంగాణ రాష్ట్రం నుండి ఏ రచయితకు 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను ప్రకటించడం జరిగింది.
8) భారత్ బయోటెక్ సంస్థ ఈ క్రింది ఏ వ్యాధిని నిరోధించే ‘‘రోటోవ్యాక్’’ టీకాను నైజీరియా దేశానికి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
9) భారత జాతీయ కార్మిక సదస్సు ఏ నగరంలో జరగనుంది.
10) ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ రైళ్ళను ఏదేశంలో ప్రవేశపెట్టారు.
11) ఇటీవల ఏదేశానికి ప్రధాని అయిన ప్రయుత్‌ చాన్‌ ఓచాను ఆదేశ న్యాయస్థానం ప్రధాని పదవినుండి సస్పెండ్ చేసింది.
12) భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ ను ఇప్పటివరకూ ఎన్నిసార్లు గెలవడం జరిగింది.
13) IBSF ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏదేశంలో జరిగాయి.
14) IBSF ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలలో రజతం గెలిచిన భారతీయ క్రీడాకారిణిని గుర్తించండి.
15) రానున్న 4 సంవత్సరాలలో BSNL టెలికాం సంస్థకు ఎన్ని లక్షల కోట్లరూపాయల ప్యాకేజిని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .