Get Mystery Box with random crypto!

*సిలబస్ తెలుగులో* ఎపి టెట్ - 2022 ముగిసిన నాటి నుంచి అభ్యర్ధుల | నవచైతన్య కాంపిటీషన్స్

*సిలబస్ తెలుగులో*
ఎపి టెట్ - 2022 ముగిసిన నాటి నుంచి అభ్యర్ధులు డియస్సీ సిలబస్ తెలుగులో కావాలంటూ మెసేజ్ పెడుతున్నారు. నోటిఫికేషన్ వచ్చే వరకూ సిలబస్ పై స్పష్టత రాదు. కనుక ఎదురు చూడాలి మిత్రమా

*గత డియస్సీ సిలబస్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను తెలుగులో పొందడం కోసం https://jobs.navachaitanya.net/p/syllabus-in-telugu-pdf-ap-ts-tet-dsc.html లింక్ ను వీక్షించండి.*