Get Mystery Box with random crypto!

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్* 24/08/2022 దినపత్రిక | నవచైతన్య కాంపిటీషన్స్

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
24/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/08/today-current-affairs-in-telugu-24082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) హైదరాబాద్ తెలుగు వర్శిటీలో జరిగే ‘‘సంస్కృతి పురస్కారం’’కు ఈ సంవత్సరం ఏ వ్యక్తి ఎంపిక కాబడ్డారు.
2) డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీలు ఏ నగరంలో జరగనున్నాయి.
3) బినామీ నిషేధ చట్టాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
4) ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఎన్నివేల కోట్లరూపాయల పెట్టుబడులతో 7 విమానాలను సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది.
5) జమ్మూ, కాశ్మీర్ గ్రామ రక్షణా సంఘాలను భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.
6) ప్రపంచ ఆర్థిక నివేదిక 2022 ప్రకారం లింగ సమానత్వ సూచీ ర్యాంకుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
7) ఇటీవల ఈ క్రింది ఏ దేశం ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించాలనుకునే తల్లులకు Work from home వెసులుబాటును కల్పించింది.
8) స్త్రీ, పురుష సమానత్వ వేతనాల విషయంలో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి.
9) ఉత్పత్తి రంగంలో 80% మహిళలు పనిచేస్తున్న దేశాన్ని గుర్తించండి.
10) భూమిమీద నీరు ఏర్పడటం అనేది ఎన్ని కోట్ల ఏళ్ళ క్రితం జరిగిందని అమెరికా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా వెల్లడించారు.
11) ICC వన్డే ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది.
12) ICC వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన క్రికెట్ జట్టును గుర్తించండి.
13) FIH హాకీ ప్రోలీగ్ పోటీలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి.
14) ‘‘భారత్ జోడో’’ అనే కార్యక్రమాన్ని ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ రాజకీయ పార్టీ ప్రారంభించనుంది.
15) ఇటీవల 3D మ్యాపింగ్ టెక్నిక్ లు మెదడు ఆపరేషన్ ను ఏ ప్రఖ్యాత భారతీయ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .