Get Mystery Box with random crypto!

Government job's update

टेलीग्राम चैनल का लोगो jobsupdategovernment — Government job's update G
टेलीग्राम चैनल का लोगो jobsupdategovernment — Government job's update
चैनल का पता: @jobsupdategovernment
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 198
चैनल से विवरण

Government job's update

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 8

2021-05-07 04:08:44 15. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ‘రూసా గడ్డి’ ప్రధానంగా ఏ రాష్ర్టంలో లభిస్తుంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) తమిళనాడు

16.‘బిర్చ్’ అనేది ఒక?
1) పర్వతం
2) వృక్షం
3) నేల
4) నది

17. ‘ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ’ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1) జోధ్‌పూర్
2) సిమ్లా
3) డెహ్రాడూన్
4) భోపాల్

18. ‘జిమ్ కార్బెట్’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?
1) అసోం
2) రాజస్థాన్
3) కర్ణాటక
4) ఉత్తరాంచల్

19. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?
1) తమిళనాడు
2) ఒడిశా
3) అసోం
4) గుజరాత్


20. ‘సలీం అలీ’ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) జమ్ముకశ్మీర్
2) బిహార్
3) ఉత్తరప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్

21. కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది?
1) అగస్త్యమలై
2) నల్లమలై
3) నీలగిరి
4) పంచమర్హి

22. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ, ఎప్పుడు నిర్మించారు?
1) చెన్నై, 1904
2) గుజరాత్, 1912
3) ఆంధ్రప్రదేశ్, 1905
4) మహారాష్ర్ట, 1912

23. కింది వాటిలో ఏ నదిని ‘రెడ్ రివర్’ అని పిలుస్తారు?
1) గోదావరి
2) సింధు
3) బ్రహ్మపుత్ర
4) గంగానది

24. ఉష్ణమండల ‘చెర్నోజెమ్’ నేలలు అని వేటినంటారు?
1) ఎర్ర నేలలు
2) ఒండ్రు నేలలు
3) జేగురు నేలలు
4) నల్లరేగడి నేలలు

25. పత్తి ఏ రకమైన నేలలో ఎక్కువగా పండుతుంది?
1) ఎర్ర నేలలు
2) నల్లరేగడి నేలలు
3) జేగురు నేలలు
4) ఒండ్రు నేలలు

26. ‘బెంగాల్ దుఃఖదాయని’ అని పేరు ఉన్న నది?
1) దామోదర్
2) యమున
3) గంగా
4) కోసి


27. కింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది?
1) బ్రహ్మపుత్ర
2) గంగా
3) సింధు
4) గండక్


28.‘నేత్రావతి’ అని ఏ నదిని పిలుస్తారు?
1) గండక్
2) కోసి
3) గంగా
4) బెట్వా

29. సింధూ నది ఉపనది కానిది?
1) రావి
2) సోన్
3) బియాస్
4) గిల్గిత్

30. ‘బిహార్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
1) బ్రహ్మపుత్ర
2) దామోదర్
3) మహానది
4) కోసి
175 views01:08
ओपन / कमेंट
2021-05-06 04:21:14
921 views01:21
ओपन / कमेंट
2021-05-06 04:21:05
905 views01:21
ओपन / कमेंट
2021-05-06 04:20:39
555 views01:20
ओपन / कमेंट
2021-05-06 04:20:20
444 views01:20
ओपन / कमेंट
2021-05-06 04:19:53

* పది’పై నెలాఖరున స్పష్టత*

* పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు*

* ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలపై నెలాఖరున స్పష్టత ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు వి.చినవీరభద్రుడు వెల్లడించారు.*

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్‌ పార్కును ఆయన బుధవారం సందర్శించి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. ఉపాధ్యాయులు సహకారం అందించాల్సింది పోయి రాద్ధాంతాలు చేయడం సహేతుకం కాదన్నారు.*

* సీబీఎస్‌ఈ విధానం అమలులో భాగంగా 80% ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌, 20% ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని చెప్పారు.*

* ‘మనబడి నాడు-నేడు’ పథకం రెండోదశలో 16,400 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు*

371 views01:19
ओपन / कमेंट
2021-05-06 04:19:53

* ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు*

* రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు దీక్ష యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు చేపడుతున్నట్లు విద్యాశాఖ బుధవారం ప్రకటించింది.*

* ఈనెల 7 నుంచి జూన్‌ 1 వరకు ఈ తరగతులు ఉంటాయి. కొత్తగా వచ్చిన పాఠ్యపుస్తకాలపై 7 నుంచి 22వ తేదీ వరకు అవగాహన తరగతులు నిర్వహిస్తారు.*

* 23 నుంచి 28వ తేదీ వరకు ‘వుయ్‌ లవ్‌ రీడింగ్‌’పై శిక్షణ ఉంటుంది.*

* 29 నుంచి జూన్‌ 1వతేదీ వరకు దీక్ష యాప్‌లో పాఠ్యాంశాల విషయ సృజనాత్మకతపై శిక్షణ ఇవ్వనున్నారు.*

* మరోవైపు కరోనా పరిస్థితుల్లో ఉపాధ్యాయులు అవగాహన తరగతులపై దృష్టి సారించలేరని, వీటిని ఉపసంహరించుకోవాలని వివిధఉపాధ్యాయసంఘాలు కోరాయి.*

330 views01:19
ओपन / कमेंट
2021-05-06 04:19:53

* ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌*

* ఈ విధానంలోనే 2024-25 ఏడాదిలో పదో తరగతి పరీక్షలు*

* పాఠశాల విద్యాశాఖ ప్రకటన*


అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాం. మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్రంలోని 73శాతం పాఠశాలలను ప్రభుత్వమే నడుపుతోంది. ఈ రెండేళ్లలో 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.. ఇందులో నాలుగు లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే. సీబీఎస్‌ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25 వేలకు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి’ అని పేర్కొంది.

312 views01:19
ओपन / कमेंट