Get Mystery Box with random crypto!

🐬 AP - వాలంటీర్స్ సమాచారం 🐬

टेलीग्राम चैनल का लोगो gsws_volunteers — 🐬 AP - వాలంటీర్స్ సమాచారం 🐬 A
टेलीग्राम चैनल का लोगो gsws_volunteers — 🐬 AP - వాలంటీర్స్ సమాచారం 🐬
चैनल का पता: @gsws_volunteers
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 7.23K
चैनल से विवरण

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం
https://telegram.me/GSWS_Voluntee

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2022-08-28 16:54:33
  YSR పెన్షన్ కానుక న్యూ అప్డేట్స్ singal women pension

YSR Pension Kanuka - Rejected New Single Women Pensions

Divorce Decree screen" enabled in SSP WEA/WWDs login

వితంతువు పెన్షన్లు కొత్త గా అప్లై చేశారా అయితే మీకి ఎటువంటి నోటీసులు రాలేదా అయితే ఏమి చెయ్యాలి

పై వాటికి సంబంధించిన ఈ వీడియో ద్వారా తెలుసుకోండి

       









𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

https://t.me/GSWS_Volunteers
1.4K viewsedited  13:54
ओपन / कमेंट
2022-08-28 15:59:11
More :

https://t.me/AP_sachivalaym
1.2K views12:59
ओपन / कमेंट
2022-08-28 09:04:22
  All govt schemes అప్లికేషను Status check చేయు విధానం

       









𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

https://t.me/GSWS_Volunteers
1.5K viewsedited  06:04
ओपन / कमेंट
2022-08-28 03:55:04 పెన్షన్ కానుక

*1) రిజెక్ట్ అయిన సింగల్ ఉమెన్ పింఛన్ల కొరకు వెల్ఫేర్ లాగిన్ లో స్క్రీన్ ఇవ్వడం జరిగినది.*

https://t.me/AP_sachivalaym

*2) ఈ  స్క్రీన్ కి సంబంధించి సింగల్ ఉమెన్ పెన్షన్లు ఎవరికైతే రైస్ కార్డులో భర్త ఉన్నారు అనే రీజన్ తో నోటీసులు వచ్చాయో, ఈ స్క్రీన్ లో నోటీసులు వచ్చిన వారికి భర్త నుండి విడిపోయిన అనగా డైవర్స్ సర్టిఫికెట్స్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. సింగల్ ఉమెన్ సర్టిఫికెట్ ఉన్న వారికి వర్తించదు గమనించగలరు.*

*3) పై విధంగా డైవర్స్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేసిన సింగిల్ ఉమెన్ పెన్షన్లు, verification చేసి అక్టోబర్ నెలలో పెన్షన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు.*

https://t.me/AP_sachivalaym

*4) Notice లు రాని కొత్త పెన్షన్లు కి, వచ్చే నెలలో unfreez లో పెట్టి కొత్తగా పెన్షన్ పథకం లో అప్లై చేయవలెను. ఉదాహరణకు Widow pensions భర్త రైస్ కార్డు లో ఉన్నారు అనే కారణం చేత కొత్త పెన్షన్లు మంజూరు కాకుండా ఉన్నవి అన్నీ unfreez చేసి కొత్తగా పెన్షన్ apply చేయవలెను *

*5) కొన్ని Widow pensions కీ భర్త రైస్ కార్డులో ఉన్నారు అనే కారణం చేత నోటీస్ లు వచ్చిన వాటికి భర్త ను రైస్ కార్డులో డిలీట్ చేసి 20-8-2022 లోగా MPDO/MC login లో recommened చేశారో వారికి Sep -2022 లో పింఛను మొత్తం వస్తుంది.*

DRDA, Pension Team

More : https://t.me/AP_sachivalaym
1.3K views00:55
ओपन / कमेंट
2022-08-27 17:02:58 చర్చి పాస్టర్ల గౌరవ వేతన సమాచారం

ఇంకా ఎవరు అయిన apply చేయకుండా ఉంటే...
వారికి అప్లై చేయడానికి
కొత్త అప్లికేషన్స్ 29-08-2022 నుండి EBC NESTHAM పోర్టల్ WEA/WWDS లాగిన్ లో నుండి ఆప్షన్ ENABLE చేయనున్నారు.


More : https://t.me/AP_sachivalaym
1.3K views14:02
ओपन / कमेंट
2022-08-27 16:01:50
  వై ఎస్ ఆర్ చేయూత సంబంధించి రివేరిఫికేషన్ లిస్ట్ లో పేర్లు వచ్చినయా వాటికి సంబంధించి గ్రీవెన్స్ లో ఎలా అప్లై చెయ్యాలి
       









𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

https://t.me/GSWS_Volunteers
1.6K viewsedited  13:01
ओपन / कमेंट
2022-08-27 12:36:21 // Update on RICE CARD APPLICATIONS //*

All the new rice card and split rice card applications will be available in MRO login for approval before December only since these type of cards are issued in June and December only

More : https://t.me/AP_sachivalaym
1.3K views09:36
ओपन / कमेंट
2022-08-27 10:31:04 Dear All...!!!


అమ్మఒడి 2022-23 Digital Ack dashboard enabled "upto volunteer cluster wise".


* Pls Check now....!!


◇ link :- https://bit.ly/All_Dashboards_links


Whats App Group :
https://bit.ly/GSWS_volunteers
1.6K viewsedited  07:31
ओपन / कमेंट
2022-08-27 08:31:59 ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్ (Aadhar Update history) ::
                   
[ https://bit.ly/3dXStBt ]

- - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI) ::
                   
[ https://bit.ly/3AklkHy ]

- - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ఆధార్ కి - ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు ::
                   
[ https://bit.ly/3AveobU ]

- - - - - - - - - - - - - - - - - - - - - -
𝗝𝗼𝗶𝗻 :: https://t.me/GSWS_Volunteers
1.6K viewsedited  05:31
ओपन / कमेंट
2022-07-09 16:20:49 వాహన మిత్ర పథకం సమాచారం :

ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసిన పేర్లు e-KYC కొరకు రావటం జరిగాయి. సచివాలయం లో Beneficiary Outreach Program (BOP) అప్లికేషన్ లో WEA/WWDS వారి లాగిన్ లో e-KYC చేయుటకు అవకాశం ఉంటుంది.


𝗕𝗲𝗻𝗶𝗳𝗶𝗰𝗶𝗿𝘆 𝗢𝘂𝘁 𝗥𝗲𝗮𝗰𝗵 𝗔𝗽𝗽 𝘃 𝟱 . 8

◇ App :- https://bit.ly/3vYLwp6



Join Telegram Channel

☛ https://telegram.me/GSWS_Volunteers
311 viewsɳαɳι ɳαɳι, edited  13:20
ओपन / कमेंट