Get Mystery Box with random crypto!

🐬 AP - వాలంటీర్స్ సమాచారం 🐬

टेलीग्राम चैनल का लोगो gsws_volunteers — 🐬 AP - వాలంటీర్స్ సమాచారం 🐬 A
टेलीग्राम चैनल का लोगो gsws_volunteers — 🐬 AP - వాలంటీర్స్ సమాచారం 🐬
चैनल का पता: @gsws_volunteers
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 7.23K
चैनल से विवरण

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ వాలంటీర్స్'కి సంబంధించిన అప్డేట్'లు ఇవ్వడం
https://telegram.me/GSWS_Voluntee

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 2

2022-08-30 08:49:24 *AP Inter Supply Exams Results :*

*2nd Year*



bit.ly/3dUBL5V

--------------------

*1st Year :*



bit.ly/3cxOCuC


https://t.me/AP_Job_Alert
838 views05:49
ओपन / कमेंट
2022-08-30 06:02:17
  అమ్మా ఒడి వాహన మిత్ర కాపు నేస్తం డబ్బులు పడిన వారికి టెస్టుమోనయిల్ వీడియో అప్లోడ్ చేయు విధానం

          










𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

https://t.me/GSWS_Volunteers
1.2K viewsedited  03:02
ओपन / कमेंट
2022-08-29 18:34:32
*HH MAPPING లో వాలంటీర్ BY MISTAKE లబ్ధిదారుల CAST తప్పుగా UPDATE చేశారు ఎలా కరెక్షన్ చేయాలి??*

*HH MAPPING* లో సంబధిత కుటుంబ పెద్దను మార్చి EKYC తీసుకునీ సబ్మిట్ చేసిన తర్వాత.....

వాళ్ళ పేరు *RE-SURVEY OF HH MAPPING* అనే ఆప్షన్ లో సర్వే పెండింగ్ చూపిస్తాధి అప్పుడు *CORRECT CAST UPDATE* చేయవచ్చు

https://t.me/AP_sachivalaym

( *HH MAPPING లో కుటుంబ పెద్ద బార్య/భర్త లో బార్య ను మాత్రమే HEAD OF THE FAMILY గా ఉండాలి* )

*Note* ::: కాపు నేస్తం లేదా చేయూత EBC నేస్తం వీటికి CAST CERTIFICATE ను BASE చేసుకుంటారు ,

But HH MAPPING లో కూడా CAST వివరాలు కరెక్ట్ గా ఉంటే మంచిది.


More : https://t.me/AP_sachivalaym
1.0K views15:34
ओपन / कमेंट
2022-08-29 14:41:33 వైస్సార్ చేయూత - Re-issuance of Integrated Certificate :

చేయూత 2022-23 పథకానికి కొత్తగా apply చేసేటప్పుడు "Re-issuance of Integrated Certificate" option ద్వారా తీసుకున్న caste certificates యొక్క details display అవుతున్నాయి.

More : https://t.me/AP_sachivalaym
1.0K views11:41
ओपन / कमेंट
2022-08-29 12:54:06 Cheyutha - Re-issuance of Caste Certificate

Dear All..

. చేయూత 2022-23 పథకానికి కొత్తగా apply చేసుకొనే లబ్ధిదారులు గతంలో సచివాలయం /మీ సేవ ద్వారా  caste certificate తీసుకొని వుంటే అటువంటి వారు ఇప్పుడు మరి కొత్తగా caste certificate కి apply చేసుకోవాల్సిన అవసరం లేదు.

. AP SEVA portal DA/WEDPS login నందు కొత్తగా provide చేసిన "Re-Issuance of Integrated Certificate" option ద్వారా వారు వెంటనే caste certificate తీసుకొని చేయూత పథకానికి apply చెయ్యొచ్చు.

. కావున చేయూత పథకానికి కొత్తగా apply చేసుకొనే లబ్ధిదారులు గతంలో సచివాలయం / మీ సేవ ద్వారా caste certificate తీసుకొని వుంటే అటువంటి లబ్ధిదారులు అందరు కూడా "Re-issuance" option ద్వారా వెంటనే caste certificates తీసుకోగలరు.

NOTE :: గతంలో తీసుకున్న Caste certificate,  citizen యొక్క ఆధార్ నెంబర్ కి లింక్ అయ్యి వుంటే మాత్రమే "Re-issuance" option ద్వారా caste certificate తీసుకోవచ్చు.

ఈ విధంగా "Re-issuance" option ద్వారా తీసుకున్న caste certificates యొక్క data "ఈ రోజు సాయంత్రం నుంచి" NBM portal Cheyutha new application option నందు కూడా update చేయడం జరుగుతుంది.కావున "Re-issuance" option ద్వారా caste తీసుకునే వారికి ఈ రోజు సాయంత్రం నుంచి చేయూత పథకానికి apply చెయ్యొచ్చు.


More : https://t.me/AP_sachivalaym
1.1K views09:54
ओपन / कमेंट
2022-08-29 09:00:25 // BOP APP v 7 . 9 update //


𝗕𝗲𝗻𝗶𝗳𝗶𝗰𝗶𝗿𝘆 𝗢𝘂𝘁 𝗥𝗲𝗮𝗰𝗵 𝗔𝗽𝗽 𝘃 7 . 9 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి.


App Link :-

https://bit.ly/3xZKaN2

https://bit.ly/3xZKaN2


( మీ పరిధిలోని వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బందికి షేర్ చెయ్యగలరు )

More : https://t.me/AP_sachivalaym
1.5K viewsedited  06:00
ओपन / कमेंट
2022-08-29 05:24:46
  YSR Pension Kanuka 2022

Pensioner's names ( payment option )  మరియు Pension Amount ( Reports option )

New pension ఏమైనా వచ్చాయా చెక్ చేసుకోండి

         










𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

https://t.me/GSWS_Volunteers
1.4K viewsedited  02:24
ओपन / कमेंट
2022-08-29 04:15:14 YSR Pension Kanuka


సెప్టెంబరు month కి .... సంబందించిన Pensioner's names మరియు Pension Amount update చేయడం జరిగింది.


సెప్టెంబరు నెలలో పెన్షన్ పంపిణీ కోసం కావాల్సిన పెన్షన్ apps download చేసుకోండి


✤ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬 , 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬
𝙡𝙞𝙣𝙠 :- https://bit.ly/3wPE7dJ


𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

https://t.me/GSWS_Volunteers
1.3K viewsedited  01:15
ओपन / कमेंट
2022-08-28 21:22:20
More :

https://t.me/AP_sachivalaym
1.1K views18:22
ओपन / कमेंट
2022-08-28 17:12:56 సైబర్ ఆర్ధిక నేరగాళ్ల మోసాల తీరు.

More :

https://t.me/AP_sachivalaym
1.2K views14:12
ओपन / कमेंट