Get Mystery Box with random crypto!

Job Notifications

टेलीग्राम चैनल का लोगो apjobs9 — Job Notifications J
टेलीग्राम चैनल का लोगो apjobs9 — Job Notifications
चैनल का पता: @apjobs9
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 19.18K
चैनल से विवरण

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు మాత్రమే అందించబడతాయి

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 9

2023-05-10 10:08:52 *APSSDC Job Mela 2023 : స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా*

జాబ్ మేళా నిర్వహించే తేదీ:12.05.23 ఉదయం 9 గంటలకు

భర్తీ చేసే పోస్టులు: సుమారుగా 850 పోస్టులు

పాల్గొనే కంపెనీలు: 13

అర్హతలు: B.Tech, Polytechnic, B.Sc, SSC, Inter, Graduate , PG , ITI

*జాబ్ మేళాలో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి....*


http://www.apjobs9.com/2023/05/apssdc-job-mela-2023.html

*Job Notification వాట్సప్ గ్రూపులో చేరండి....*

https://chat.whatsapp.com/LeVvVMoO3chGtY7V4uSe1M
3.1K views07:08
ओपन / कमेंट
2023-05-09 17:21:34 *Rank Card For 5th Class Admissions DR.B.R.Ambedkar Gurukulams BRAGCET - 2023-24*


http://www.apjobs9.com/2023/05/rank-card-for-5th-class-admissions.html

*Rank Card For Intermediate Admissions DR.B.R.Ambedkar Gurukulams BRAGCET - 2023-24*


http://www.andhrateachers.in/2023/05/rank-card-for-intermediate-admissions.html

Follow this link to join *Job Notification* WhatsApp group:
https://chat.whatsapp.com/CyhKPu4KfUnGEGt9i5IaPI
2.2K views14:21
ओपन / कमेंट
2023-05-09 12:05:11 *AP EAPCET 2023 Hall Tickets*

*AP EAPCET హాల్ టికెట్స్ కింద లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి*

http://www.apjobs9.com/2023/05/ap-eapcet-2023-hall-tickets.html
3.8K views09:05
ओपन / कमेंट
2023-05-09 05:57:39 *TS Inter Result 2023 Live: TSBIE 1st, 2nd year results today*

* ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను మే 9న (మంగళవారం) విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.*


http://www.apjobs9.com/2023/05/ts-inter-result-2023-live-tsbie-1st-2nd.html

*AP DEECET 2023 Notification*

*నేడు DIET సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు*

http://www.apjobs9.com/2023/05/ap-deecet-2023-notification.html

*Job Notification Whatsapp Group*

https://chat.whatsapp.com/KnRlUw1e9gC6Ac666nPVdC
4.0K views02:57
ओपन / कमेंट
2023-05-08 19:51:21 *ITI అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగ నియంకలకు నోటిఫికేషన్*

విభాగాలు: ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్స్మ్యేన్, టర్నర్, వైర్ మ్యాన్, గ్యాస్ కట్టర్, ఫొటోగ్రాఫర్ తదితరాలు.

అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 15-24 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా

దరఖాస్తు చివరి తేది: 03.06.2023.

http://www.apjobs9.com/2023/05/secr-bilaspur-announces-548-apprentice.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*

https://chat.whatsapp.com/J8gs6rNE8fC7p2nE0cYoYR
3.9K views16:51
ओपन / कमेंट
2023-05-06 17:56:51 *బ్యాంక్ ఆఫ్ బరోడా లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

మొత్తం పోస్టులు:157
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.05.2023


http://www.apjobs9.com/2023/05/bank-of-baroda-so-recruitment-2023-out.html

*Job Notification Whatsapp Group*

https://chat.whatsapp.com/EWVOcMoDnqLFrPTKu9mRiO
5.5K views14:56
ओपन / कमेंट
2023-05-06 14:35:07 *SSC Public Examinations Results Press Note*

Recounting Application

Re Verification Application


http://www.andhrateachers.in/2023/05/ssc-public-examinations-results-press.html

*SSC Public Exams School Wise Results Link Enabled*

స్కూల్ లోని అందరి విద్యార్థుల Results ఒకేసారి check చేసే స్కూల్ Login లింక్ క్రింది సైట్ లో కలదు.

https://bit.ly/41bglnW
3.6K views11:35
ओपन / कमेंट
2023-05-06 06:52:59 * Flash...Flash...AP SSC Result 2023: Andhra Pradesh Class 10th Board Results*

* 10 తరగతి పరీక్ష ఫలితాలు 11 గంటలకు విడుదల కానున్నాయి*

* ఫలితాలు విడుదల కాగానే వేగంగా పనిచేసే వెబ్సైట్ సర్వర్ లింకులన్నీ ఈ క్రింద ఇవ్వబడినవి*

*ఫలితాలు ఈ క్రింది లింకుల ద్వారా పొందవచ్చు....*

*Link 1:*

https://bit.ly/41bglnW

*Link 2:*

http://www.apjobs9.com/2023/05/ap-ssc-result-2023-andhra-pradesh-class.html
4.1K views03:52
ओपन / कमेंट
2023-05-06 04:44:13 *మే 8 నుండి జూన్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించాల్సిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ మరియు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల ప్రతిపాదిత వివరాలు*

* 5 వారాల షెడ్యూల్

* 1st Week - 8th to 12th:* School Age Children Census Updation

* 2nd Week - 15th to 19th:* Enrollment Drive

* 3rd Week - 22nd to 26th:* Outgoing Children Data Consolidation

* 4th Week - 29th to 2nd June:* Dropouts List

* 5th Week - 5th to 9th June:* School Preparedness

*పూర్తి కార్యాచరణ వివరాలు క్రింది లింక్ నందు కలవు....*

http://www.andhrateachers.in/2023/05/action-plan-for-100-enrolment-and.html
3.7K views01:44
ओपन / कमेंट
2023-05-05 14:31:10 * Flash...Flash...AP SSC Result 2023: Andhra Pradesh Class 10th Board Results*

10 తరగతి పరీక్ష ఫలితాలు 06.05.23 ఉదయం 11 గంటలకు గౌరవ మంత్రివర్యులు విడుదల చేస్తారు

6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు

*ఫలితాలు ఈ క్రింది లింకు ద్వారా పొందవచ్చు....*


http://www.andhrateachers.in/2023/05/ap-ssc-result-2023-andhra-pradesh-class.html
3.3K views11:31
ओपन / कमेंट