Get Mystery Box with random crypto!

Job Notifications

टेलीग्राम चैनल का लोगो apjobs9 — Job Notifications J
टेलीग्राम चैनल का लोगो apjobs9 — Job Notifications
चैनल का पता: @apjobs9
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 19.18K
चैनल से विवरण

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు మాత్రమే అందించబడతాయి

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 6

2023-05-21 20:09:31 *Indian Army Agniveer Result 2023 released direct link to download*

*Agnipath: ఆర్మీ అగ్నివీర్ రాత పరీక్ష ఫలితాలు విడుదల*

త్వరలో శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు


http://www.apjobs9.com/2023/05/indian-army-agniveer-result-2023.html

*Job Notifications Whatsapp Group*
https://chat.whatsapp.com/CyhKPu4KfUnGEGt9i5IaPI
4.8K views17:09
ओपन / कमेंट
2023-05-21 15:51:17 *AP SSDC Job Mela | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళ*

భర్తీ చేసే పోస్టులు:1500

పాల్గొనే మొత్తం కంపెనీలు:18

*రిజిస్ట్రేషన్ లింకు మరియు పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు....*

http://www.apjobs9.com/2023/05/ap-ssdc-job-mela_21.html

*Job Notification వాట్సాప్ గ్రూపులో చేరండి...*

https://chat.whatsapp.com/CyhKPu4KfUnGEGt9i5IaPI
4.0K views12:51
ओपन / कमेंट
2023-05-21 04:13:23 *Day 21 We Love Reading Activities @21.05.23*


*We Love Reading Day 21: 21.05.23 విద్యార్థులు చే నిర్వహించాల్సిన కృత్యాలు*

http://www.andhrateachers.in/2023/05/day-21-we-love-reading-activities-210523.html

*మీ విద్యార్థులు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి...*
3.9K views01:13
ओपन / कमेंट
2023-05-20 17:14:29 *BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్*

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 23-06-2023.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు*


http://www.apjobs9.com/2023/05/bdl-100.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*

https://chat.whatsapp.com/LcFPFXFrfey0kCX65O6Wfw
5.1K views14:14
ओपन / कमेंट
2023-05-20 16:45:31 *Recruitment of AWW/ AWH/ Mini AWW in WDCW& DW (ICDS)*

*AP Anganwadi Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలో 123 అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. 7వ/పదో తరగతి పాసైతే చాలు*


http://www.andhrateachers.in/2023/05/recruitment-of-aww-awh-mini-aww-in-wdcw.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి*

https://chat.whatsapp.com/LcFPFXFrfey0kCX65O6Wfw
3.5K views13:45
ओपन / कमेंट
2023-05-19 04:42:11 *APSWR IIT / NEET Academies Entrance Exam Hall Tickets 2023*

*ది. 23 04 2023 న జరిగిన డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షలో Merit ఆధారంగా *IIT / NEET Medical Academies లో అడ్మిషన్స్ కొరకు 21 మే, 2023 న నిర్వహించే *2 వ దశ పరీక్షకు హాజరయ్యే వారి హాల్ టికెట్స్ విడుదల*

*Download HallTickets*


http://www.andhrateachers.in/2023/05/apswr-iit-neet-academies-entrance-exam.html
975 views01:42
ओपन / कमेंट
2023-05-18 19:18:44 *Deployment of 1752 School Assistant having Post Graduate Qualifications to work in the 294 High School Plus for Girls from the Academic Year 2023-24 Certain Instructions Rc.491*

http://www.andhrateachers.in/2023/05/deployment-of-1752-school-assistant_18.html

*JAGANANNA ANIMUTYALU (STATE BRILLIANCE AWARDS) Felicitation Program Orders GO.44*

పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లో మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం గురించి ఉత్తర్వులు విడుదల

నియోజకవర్గ స్థాయిలో 25.05.23
జిల్లా స్థాయిలో 27.05.23
రాష్ట్రస్థాయిలో 31.05.23
SSC మరియు ఇంటర్మీడియట్ లో మెరిట్ ఇచ్చిన మొదట ముగ్గురు విద్యార్థులకు Rs.100000, Rs.75000 Rs.50000 నగదు బహుమతి ఇవ్వనున్నారు

http://www.andhrateachers.in/2023/05/jagananna-animutyalu-state-brilliance.html
1.3K views16:18
ओपन / कमेंट
2023-05-18 13:33:59 *UPSC CDS Notification: సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (II) - 2023 నోటిఫికేషన్ విడుదల - త్రివిధ దళాల్లో 349 ఖాళీలు*

అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2023.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ ద్వారా పొందండి....*


http://www.apjobs9.com/2023/05/upsc-cds-notification-ii-2023-349.html

*Job Notification Whatsapp Group*

https://chat.whatsapp.com/HPwmYVJQZsSEvh5PL5BbBr
2.7K views10:33
ओपन / कमेंट
2023-05-17 19:50:36 *SSB Recruitment 2023: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం 1656 ఖాళీలు.. పూర్తి వివరాలివే*

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేయడానికి ఆకరు తేదీ: 24.06.23

*పూర్తి నోటిఫికేషన్లు మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింకు నందు కలదు...*


http://www.apjobs9.com/2023/05/ssb-recruitment-2023-notification-out.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*

https://chat.whatsapp.com/HPwmYVJQZsSEvh5PL5BbBr
3.6K views16:50
ओपन / कमेंट
2023-05-16 16:29:46 *స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబు మేళ ఈ మేళా ద్వారా 3962 పోస్టులు భర్తీ చేయుచున్నారు*

భర్తీ చేసే పోస్టులు: 1540 పోస్టులు

పాల్గొనటానికి కావలసిన అర్హత గల అభ్యర్థులు: B.Tech, Polytechnic, B.Sc, SSC, Inter, Graduate , PG , ITI


http://www.apjobs9.com/2023/05/dt-apssdc-job-mela.html

*AP SSDC Job Mela | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా*

భర్తీ చేసే పోస్టులు: 597 పోస్టులు


http://www.apjobs9.com/2023/05/ap-ssdc-job-mela.html

*APSSDC Job Mela | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా*

భర్తీ చేసే పోస్టులు: 860 పోస్టులు


http://www.apjobs9.com/2023/05/apssdc-job-mela_14.html

*APSSDC Job Mela | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా*

భర్తీ చేసే పోస్టులు:965 పోస్టులు

http://www.apjobs9.com/2023/05/apssdc-job-mela_16.html
4.3K views13:29
ओपन / कमेंट