Get Mystery Box with random crypto!

Job Notifications

टेलीग्राम चैनल का लोगो apjobs9 — Job Notifications J
टेलीग्राम चैनल का लोगो apjobs9 — Job Notifications
चैनल का पता: @apjobs9
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 19.18K
चैनल से विवरण

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు మాత్రమే అందించబడతాయి

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 3

2023-06-12 21:03:52 *Grameen Bank Jobs: గ్రామీణ బ్యాంకుల్లో 8000 వేలకు పైగా ఉద్యోగాలు.. తెలుగులో పరీక్ష..*


http://www.apjobs9.com/2023/06/grameen-bank-jobs-8000.html

*Railway : రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1033 జాబ్స్‌.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుండాలి*


http://www.apjobs9.com/2023/06/railway-1033-10.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి...*

https://chat.whatsapp.com/HIDXTz1FlwZ9L3JbLZ4dWD
513 views18:03
ओपन / कमेंट
2023-06-12 19:21:26 *Grameen Bank Jobs: గ్రామీణ బ్యాంకుల్లో 8000 వేలకు పైగా ఉద్యోగాలు.. తెలుగులో పరీక్ష..*


http://www.apjobs9.com/2023/06/grameen-bank-jobs-8000.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి...*

https://chat.whatsapp.com/HIDXTz1FlwZ9L3JbLZ4dWD
888 views16:21
ओपन / कमेंट
2023-06-10 20:07:20 *APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

➥జీతభత్యాలు: నెలకు రూ.35,000.

➥ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...*

http://www.apjobs9.com/2023/06/apsfc.html

*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*

https://chat.whatsapp.com/HIDXTz1FlwZ9L3JbLZ4dWD
4.5K views17:07
ओपन / कमेंट
2023-06-10 10:01:32 *Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే*

మొత్తం పోస్టులు:1365

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29.05.2023.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...*


http://www.apjobs9.com/2023/06/indian-navy-agniveer-2023-registration.html

*Job Notification Whatsapp Group:*

https://chat.whatsapp.com/HIDXTz1FlwZ9L3JbLZ4dWD
4.4K views07:01
ओपन / कमेंट
2023-06-09 18:26:30 *WDCWD: విశాఖపట్నం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్*

మొత్తం ఖాళీలు:34

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

జీతం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2023.

*పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు క్రింది లింకు నందు కలదు..*


http://www.apjobs9.com/2023/06/wdcwd.html

*Job Notification వాట్సాప్ గ్రూపులో చేరండి....*

https://chat.whatsapp.com/D8AHNqRGQg4EjAxRpaiE4R
2.8K views15:26
ओपन / कमेंट
2023-06-07 14:18:05 *India Post GDS 4th Merit List: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 నాలుగో మెరిట్ లిస్టు విడుదల.. ఎంపికైన వారి వివరాలు ఇక్కడ చెక్‌ చేసుకోండి..*



http://www.apjobs9.com/2023/06/gds-recruitment-2023-postal-recruitment.html

*ఉచితంగా బీటెక్ చేస్తూ నెలకు స్టైపెండ్ రూ. 56 వేలు పొందొచ్చు! ఆపై రూ. లక్ష జీతం*


http://www.apjobs9.com/2023/06/56.html

*Job Notification Whatsappp Group:*

https://chat.whatsapp.com/HEzTg0imkJC1QfXJgx4eLW

*Job Notification Telegram Group:*

https://t.me/apjobs9
6.1K views11:18
ओपन / कमेंट
2023-06-05 21:39:37 *ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 38,000 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌*

ప్రిన్సిపల్‌ పోస్టులు: 740
వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులు: 740
(PGT) పోస్టులు: 8,880
(TGT) పోస్టులు: 8,840
ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు: 740
మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు: 740
(PET) పోస్టులు: 1,480
లైబ్రేరియన్‌ పోస్టులు: 740
కౌన్సెలర్‌ పోస్టులు: 740
స్టాఫ్‌ నర్సు పోస్టులు: 740
వార్డెన్‌ పోస్టులు: 1,480
అకౌంటెంట్‌ పోస్టులు: 740
Sr అసిస్టెంట్‌: 740
Jr సెక్రటేరియట్‌: 1480
క్యాటరింగ్ అసిస్టెంట్‌: 740
డ్రైవర్‌ పోస్టులు: 740
ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌: 740
ల్యాబ్‌ అటెండెంట్‌: 740
గార్డెనర్‌ పోస్టులు: 740
కుక్‌ పోస్టులు: 470
మెస్‌ హెల్పర్‌ పోస్టులు: 1480
చౌకీదార్‌ పోస్టులు: 1480
స్వీపర్‌ పోస్టులు: 2,220

http://www.apjobs9.com/2023/06/eklavya-school-recruitment-2023-emrs.html
7.3K views18:39
ओपन / कमेंट
2023-06-04 08:14:53 *ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు*

మొత్తం పోస్టులు:782

➥ఫ్రెషర్స్: 252

➥ కార్పెంటర్: 40

➥ ఎలక్ట్రీషియన్: 20

➥ ఫిట్టర్: 54

➥ మెషినిస్ట్: 30

➥ పెయింటర్: 38

➥ వెల్డర్: 62

➥ ఎంఎల్‌టీ రేడియాలజీ: 04

➥ ఎంఎల్‌టీ పాథాలజీ: 04

➥ ఎక్స్-ఐటీఐ: 530

➥ కార్పెంటర్: 50

➥ ఎలక్ట్రీషియన్: 102

➥ ఫిట్టర్: 113

➥ మెషినిస్ట్: 41

➥ పెయింటర్: 49

➥ వెల్డర్: 165

➥ పీఏఎస్‌ఏఏ: 10

*అర్హత:* ట్రేడును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదోవ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


http://www.apjobs9.com/2023/06/icf-782.html

*Job Notification Whatsapp Group*

https://chat.whatsapp.com/DD2f12fwScVCPmwAREOBJB
7.1K views05:14
ओपन / कमेंट
2023-06-03 05:06:03 *AP NMMS (NATIONAL MEANS-CUM-MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION- NOV-2022 RESULTS*


*DATE OF EXAMINATION:05-02-2023*

* AP NMMS February 2023 పరీక్షా ఫలితాలు, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల*

* అన్ని జిల్లాల నుండి ఎంపికైన విద్యార్థుల జాబితా*

* UDISE Code లేదా విద్యార్థులు రోల్ నెంబరు ఆధారంగా కూడా ఫలితాలు పొందవచ్చు...*


http://www.andhrateachers.in/2023/06/nmms-results-press-note.html
6.6K views02:06
ओपन / कमेंट
2023-06-02 13:42:24 *AP IIIT Admission 2023 Notification at rgukt.in for RGUKT B.Tech Programme*

*IIIT ట్రిపుల్ ఐటీ లో ప్రవేశాలకు ప్రకటన*

నోటిఫికేషన్ విడుదల చేసే తేదీ:03.06.23

ఆన్లైన్ దరఖాస్తులు:04.06.23

*పూర్తి వివరాలు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింకు నందు కలదు*

http://www.andhrateachers.in/2023/05/ap-iiit-admission-2023-notification-at.html

*TS IIIT Admission 2023 Notification at rgukt.in for RGUKT B.Tech Programme*

*తెలంగాణ IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల*

15% సీట్లకు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అర్హులు

దరఖాస్తులు ప్రారంభం:05.06.23

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....*

http://www.apjobs9.com/2023/05/ts-iiit-admission-2023-notification-at.html
4.9K views10:42
ओपन / कमेंट