Get Mystery Box with random crypto!

*బ్యాంక్ ఆఫ్ బరోడా లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడాన | Job Notifications

*బ్యాంక్ ఆఫ్ బరోడా లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల*

మొత్తం పోస్టులు:157
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.05.2023


http://www.apjobs9.com/2023/05/bank-of-baroda-so-recruitment-2023-out.html

*Job Notification Whatsapp Group*

https://chat.whatsapp.com/EWVOcMoDnqLFrPTKu9mRiO