Get Mystery Box with random crypto!

ANDHRATEACHERS

टेलीग्राम चैनल का लोगो andhrateachers — ANDHRATEACHERS A
टेलीग्राम चैनल का लोगो andhrateachers — ANDHRATEACHERS
चैनल का पता: @andhrateachers
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 3.13K
चैनल से विवरण

ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 3

2022-08-24 16:02:43 * Flash.....Flash...RGUKT admissions notification for 2022-23 academic year will be released on 30.08.2022*

IIIT నోటిఫికేషన్ 30.08.2022 విడుదల చేయనున్నారు

పత్రికా ప్రకటన విడుదల చేసిన RGUKT యూనివర్సిటీ


http://www.andhrateachers.in/2022/08/rgukt-admissions-notification-for-2022.html
3.7K views13:02
ओपन / कमेंट
2022-08-23 19:12:24 *Job Mela | హైదరాబాదులో జాబ్ మేళా ఈ మేళా ద్వారా 7000 పోస్టుల భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలు*

ఉద్యోగమేళానిర్వహణ తేదీ:28.08.22

పాల్గొనే కంపెనీలు:80


http://www.apjobs9.com/2022/08/job-mela-7000.html

*Indian Army Recruitment | ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు 10+2 అర్హతతో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి*

విద్యార్హత:10+2


http://www.apjobs9.com/2022/08/indian-army-recruitment-102.html

*ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి*
https://t.me/apjobs9
469 views16:12
ओपन / कमेंट
2022-08-23 16:55:05 *మనబడి నాడు నేడు(STMS ) యాప్ అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ ను అన్ఇన్స్టాల్ చేసి కొత్త వెర్షన్ ను పై apk నుండి ఇన్స్టాల్ చేసుకోండి*


http://www.andhrateachers.in/2021/07/mana-badi-nadu-nedu-stms-android-app.html
431 views13:55
ओपन / कमेंट
2022-08-23 16:54:08 *మనబడి నాడు నేడు(STMS ) యాప్ అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ ను అన్ఇన్స్టాల్ చేసి కొత్త వెర్షన్ ను పై apk నుండి ఇన్స్టాల్ చేసుకోండి*


http://www.andhrateachers.in/2021/07/mana-badi-nadu-nedu-stms-android-app.html
422 views13:54
ओपन / कमेंट
2022-08-23 15:49:51 * AP TET 2022 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి యొక్క రెస్పాన్స్ షీట్స్ (కీ) ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి*

ఈ క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి...


http://www.andhrateachers.in/2022/08/ap-tet-2022-reponse-sheets.html
428 views12:49
ओपन / कमेंट
2022-08-23 12:18:41 * ఫ్లాష్... ఫ్లాష్.... AP Teacher Jobs: 502 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీ సర్కార్*


SAs
SGTs
Music Teachers
Art Teachers
SA ( Special Education)

ఏపీ మోడల్‌ స్కూల్స్‌ మరియు బీసీ సంక్షేమ పాఠశాలల్లో పోస్టులు భర్తీకి సంబంధించి

పూర్తి వివరాలు....

http://www.apjobs9.com/2022/08/ap-teacher-jobs-502.html
456 views09:18
ओपन / कमेंट
2022-06-23 16:09:07 *ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు మరింత జాప్యం*

పదో తరగతి ఇన్‌స్టంట్‌ పరీక్షల తర్వాతే......


http://www.andhrateachers.in/2022/06/blog-post_23.html

*ప్రైవేట్ ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరు తప్పక టెట్(TET) ఉత్తీర్ణత కావాలంటూ తాజా ఉత్తర్వు విడుదల...*


http://www.andhrateachers.in/2022/06/tet.html

*'అమ్మఒడి' పిల్లలకు వర్తించాలంటే తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలను బడికి పంపించాలి: విద్యాశాఖ మంత్రి గారు*


http://www.andhrateachers.in/2022/06/blog-post_55.html
494 views13:09
ओपन / कमेंट
2022-06-23 11:34:05 * Capacity Building of Teachers Training*

* లైబ్రరీల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయులందరికీ ఈరోజు 23.06.22 సాయంత్రం 3.00 గంటల నుండి శిక్షణా కార్యక్రమం కలదు*

శిక్షణానంతరం పూర్తి చేయవలసిన హాజరు లింక్....

ఈ క్రింది లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు....


http://www.andhrateachers.in/2022/06/capacity-building-of-teachers-about.html
738 views08:34
ओपन / कमेंट
2022-06-23 10:16:37 * GO 117 ప్రకారం Rationalization, మరియు పాఠశాలల వారీగా కన్వర్షన్ అయ్యే పోస్టుల వివరాలు, Upgradation అయ్యే SGT ల లిస్ట్ 24th మరియు 25th లోపల సబ్మిట్ చేయవలసిందిగా జిల్లాల వారీ టైం షెడ్యూల్ తేదీలను ఇచ్చిన విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం*


http://www.andhrateachers.in/2022/06/rationalization-completion-district.html
806 views07:16
ओपन / कमेंट
2022-06-23 09:01:55 *Ammavodi 2022 | అమ్మ ఒడి 2022 తుది అర్హుల జాబితాలు (ఫైనల్ లిస్ట్స్) విడుదల*


http://www.andhrateachers.in/2022/06/ammavodi-2022-2022.html

*అమ్మఒడి పథక తుది అర్హుల జాబితా ప్రశ్నలు - సమాధానాలు*


http://www.andhrateachers.in/2022/06/blog-post_44.html

*Join Telegram Group*
https://t.me/andhrateachers
180 views06:01
ओपन / कमेंट