Get Mystery Box with random crypto!

ANDHRATEACHERS

टेलीग्राम चैनल का लोगो andhrateachers — ANDHRATEACHERS A
टेलीग्राम चैनल का लोगो andhrateachers — ANDHRATEACHERS
चैनल का पता: @andhrateachers
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 3.13K
चैनल से विवरण

ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2022-08-29 15:08:10 *Learn A Word A Day September 2022 Schedule Rc.Spl*

లెర్న్ ఏ వర్డ్ సెప్టెంబర్ - 2022 నెల తాలూకా షెడ్యూల్

1-10 తరగతుల వరకు


http://www.andhrateachers.in/2022/07/learn-word-day-july-schedule-0500722-to.html
493 views12:08
ओपन / कमेंट
2022-08-29 04:37:07 *బీటెక్ తో పాటు లెఫ్టినెంట్ హోదా...బీటెక్ చదువుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం*


http://www.andhrateachers.in/2022/08/blog-post_54.html

*BPCL Recruitment : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ*



http://www.apjobs9.com/2022/08/bpcl-recruitment.html
330 views01:37
ओपन / कमेंट
2022-08-27 10:46:19 *ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకాలు మేళ నిర్వహిస్తున్నారు*

భర్తీ చేయనున్న పోస్టులు: సుమారుగా 1000

మేళా నిర్వహించే తేదీ: 03.08.22

* విద్యార్హతలు:* పదో తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఎవరైనా దీనికి హాజరు కావచ్చు


http://www.apjobs9.com/2022/08/03.html

*Job Notifications Telegram Group*
https://t.me/apjobs9
448 views07:46
ओपन / कमेंट
2022-08-27 08:23:26 *Teachers Transfers 2022 | సీఎంవోకు ఉపాధ్యాయుల బదిలీల దస్త్రం*


http://www.andhrateachers.in/2022/08/teachers-transfers-2022.html
689 views05:23
ओपन / कमेंट
2022-08-26 03:31:12 *DRDO Recruitment 2022: Applications Invited for 1901 Vacancies, Salary up to Rs 1,12,400*


డీఆర్డీవో పరిశోధనా కేంద్రాల్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.

జీత భత్యాలు: నెలకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35000-రూ.112000, టెక్నీషియన్ పోస్టులకు రూ.10000 రూ.67200 వరకు

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-09-2022

పూర్తి నోటిఫికేషన్ ఈ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు...


http://www.apjobs9.com/2022/08/drdo-recruitment-2022-applications.html
402 views00:31
ओपन / कमेंट
2022-08-25 15:20:07 *AP District Best Teachers Awards 2022 Complete Details Guidelines*

* జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎంపికకు మార్గదర్శకాలు విడుదల*


http://www.andhrateachers.in/2022/08/ap-district-best-teachers-awards-2022.html
441 views12:20
ओपन / कमेंट
2022-08-25 14:54:33 * SCHOOL ATTENDANCE (SIMS-AP) UPDATED VERSION IS AVAILABLE NOW*

*పాఠశాల హాజరు అప్లికేషన్ మరల అప్డేట్ చేయబడింది....*

* UPDATED VERSION : 2.0.2*

* UPDATED ON : 25-08-2022*

*WHAT'S NEW*


Latest Student Attendance యాప్ క్రింది సైట్ లో కలదు..



http://www.andhrateachers.in/2022/08/school-attendance-app-sims-ap.html
722 views11:54
ओपन / कमेंट
2022-08-25 03:42:10 *ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం గౌరవ శ్రీ వైయస్‌.జగన్‌ గారి సమీక్ష*

ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి

నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్‌ చేయించాలి

పూర్తి వివరాలు....


http://www.andhrateachers.in/2022/08/blog-post_24.html
749 views00:42
ओपन / कमेंट
2022-08-25 03:37:14 *AP Model schools TGT & PGT Selection Lists 2022*

AP మోడల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ AP TGT PGT తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల


http://www.apjobs9.com/2022/08/ap-model-schools-tgt-pgt-selection.html

*Job Notifications Telegram Group*

https://t.me/apjobs9
411 views00:37
ओपन / कमेंट
2022-08-24 18:21:53 *Payment of salaries linked with Bio Metric attendance to the Village / Ward Secretariat functionaries for the period 01-08-2022 to 31-08-2022 Memo:114*

*సచివాలయ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి బయోమెట్రిక్ హాజరు లింక్ చేస్తూ ఆదేశాలు జారీ*


http://www.andhrateachers.in/2022/08/payment-of-salaries-linked-with-bio.html
757 views15:21
ओपन / कमेंट