Get Mystery Box with random crypto!

ANDHRATEACHERS

टेलीग्राम चैनल का लोगो andhrateachers — ANDHRATEACHERS A
टेलीग्राम चैनल का लोगो andhrateachers — ANDHRATEACHERS
चैनल का पता: @andhrateachers
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 3.13K
चैनल से विवरण

ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2022-09-01 15:23:11 *APPSC Exams: అభ్యర్థులకు ముఖ్య గమనిక.. ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల*


http://www.apjobs9.com/2022/09/appsc-exams.html

*Private Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో జాబ్స్.. నెలకు రూ.30 వేల వేతనం..*


http://www.apjobs9.com/2022/09/private-jobs-in-ap-30.html
40 views12:23
ओपन / कमेंट
2022-09-01 10:27:00 *Swatcha Pakwada: Action Plan for Swachhata Pakhwada (1-15 September, 2022)*

పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం రోజువారి షెడ్యూల్

01.09.22 నుండి 15.09.22 వరకు రోజువారి షెడ్యూల్


http://www.andhrateachers.in/2022/08/swatcha-pakwada-action-plan-for.html
167 views07:27
ओपन / कमेंट
2022-09-01 09:49:14 *Mega Job Mela in AP: ఏపీలో మెగా జాబ్ మేళా.. కియా మోటార్స్ తో పాటు 15 సంస్థల్లో జాబ్స్.. రూ.35 వేల వరకు వేతనం*


టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు


http://www.apjobs9.com/2022/08/mega-job-mela-in-ap-15-35.html
170 views06:49
ओपन / कमेंट
2022-08-31 10:21:01 *Jobs In AOC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ Ordnance Corpsలో 3068 పోస్టులకు నోటిఫికేషన్..*

మొత్తం పోస్టులు:3068

భర్తీ చేయబోయే పోస్టులు: ట్రేడ్స్‌మన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) పోస్టులు

విద్యా అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత మరియు ఇంటర్మీడియట్


http://www.apjobs9.com/2022/08/jobs-in-aoc-ordnance-corps-3068.html

*Job Notifications Telegram Group*

https://t.me/apjobs9
187 views07:21
ओपन / कमेंट
2022-08-31 06:15:51 *పాఠశాలల విలీనంలో జోక్యం చేసుకోం*


http://www.andhrateachers.in/2022/08/blog-post_67.html

*Andhra News: టీచర్ల పోస్టుల స్థాయిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు*


http://www.andhrateachers.in/2022/08/andhra-news.html

*పేద విద్యార్థుల కోసం 'నారాయణ' స్కాలర్షిప్ టెస్ట్*


http://www.andhrateachers.in/2022/08/blog-post_30.html
495 views03:15
ओपन / कमेंट
2022-08-30 19:24:15 *Wipro: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న విప్రో కంపెనీ.. పూర్తి వివరాలు*



http://www.apjobs9.com/2022/08/wipro.html
309 views16:24
ओपन / कमेंट
2022-08-30 11:58:29 * AP IIIT Notification 2022 ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల*

దరఖాస్తులు ప్రారంభం:30.08.22

దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి తేదీ: 19.09.22

నోటిఫికేషన్ తదితర పూర్తి వివరాలు

http://www.andhrateachers.in/2022/08/iiit-notification-2022.html
125 views08:58
ओपन / कमेंट
2022-08-30 04:49:54 * Capturing of teacher, student, and employee attendance through integrated attendance mobile application in all schools, offices Rc.498*

01.09.22 నుండి ప్రతి పాఠశాలలోనూ integrated attendance mobile application ద్వారా హాజరు నమోదు చేయాలి

visually challenged ఉద్యోగులకు హాజరు నమోదు విషయంలో మినహాయింపు కలదు

ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ 31.08.22 లోపు పూర్తి చేయాలి



http://www.andhrateachers.in/2022/08/capturing-of-teacher-student-and_29.html
441 views01:49
ओपन / कमेंट
2022-08-29 21:01:00 *ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపే!*


http://www.andhrateachers.in/2022/08/blog-post_29.html
235 views18:01
ओपन / कमेंट
2022-08-29 15:31:08 *NIMMS Job Recruitment : హైదరాబాద్ నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 200 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ*


http://www.apjobs9.com/2022/08/nims-job-recruitment-200.html
284 views12:31
ओपन / कमेंट