Get Mystery Box with random crypto!

Telugu News 24/7

टेलीग्राम चैनल का लोगो telugunewschannel — Telugu News 24/7 T
टेलीग्राम चैनल का लोगो telugunewschannel — Telugu News 24/7
चैनल का पता: @telugunewschannel
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 515
चैनल से विवरण

ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎప్పటికప్పుడు తాజా న్యూస్ మరియు ప్రభుత్వ సర్వీసెస్(Jobs, Schemes Etc).. సమాచారం మరియు కొత్తగా వచ్చిన సర్వీసెస్ వాటి వివరాలు 24/7 సమాచారం ఇవ్వబడును.

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2022-11-02 09:08:29 తెలంగాణలో 8వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర.. నేడు బాలానగర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం .. హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా సాగనున్న రాహుల్ పాదయాత్ర
62 views06:08
ओपन / कमेंट
2022-11-02 09:08:24 టీ20 ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. నేటి మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం ముప్పు
61 views06:08
ओपन / कमेंट
2022-11-02 09:08:18 అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు.. రేపు ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశం
60 views06:08
ओपन / कमेंट
2022-11-02 09:08:12 ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు.. ఈనెల 11న విశాఖ రానున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం పలకనున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్.. ఈనెల 12 ఏయూలో జరిగే బహిరంగ సభలో పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న మోదీ
59 views06:08
ओपन / कमेंट
2022-11-02 09:08:08 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి AICC ఇచ్చిన నోటీసుకు రేపటితో ముగియనున్న గడువు.. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని మాట్లాడిన ఆడియో లీక్.. దీనిపై వివరణ ఇవ్వాలని AICC షోకాజ్ నోటీసు.. వివరణను కోమటిరెడ్డి మెయిల్ చేసినట్లు సమాచారం
59 views06:08
ओपन / कमेंट
2022-11-02 09:08:05 అనకాపల్లి: యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న దొప్పెర్ల గ్రామస్తులు.. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం
59 views06:08
ओपन / कमेंट
2022-11-02 09:08:01 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి వంశీ ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వంశీ, బాధితుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
58 views06:08
ओपन / कमेंट
2022-11-01 10:18:31 WINTER RAINS IN HYDERABAD

Light - Moderate showers ahead in entire Hyderabad city in next 1hr. First it will start in Lb Nagar - Kapra belt, later it will cover entire city soon. Won't be heavy rain, but decent showers can be expected for sure
140 views07:18
ओपन / कमेंट
2022-11-01 09:02:07
146 views06:02
ओपन / कमेंट