Get Mystery Box with random crypto!

Telugu News 24/7

टेलीग्राम चैनल का लोगो telugunewschannel — Telugu News 24/7 T
टेलीग्राम चैनल का लोगो telugunewschannel — Telugu News 24/7
चैनल का पता: @telugunewschannel
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 515
चैनल से विवरण

ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎప్పటికప్పుడు తాజా న్యూస్ మరియు ప్రభుత్వ సర్వీసెస్(Jobs, Schemes Etc).. సమాచారం మరియు కొత్తగా వచ్చిన సర్వీసెస్ వాటి వివరాలు 24/7 సమాచారం ఇవ్వబడును.

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2022-11-02 09:46:22 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి వంశీ ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వంశీ, బాధితుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

#ibrahimpatnam #Student #SuicideAttempt
57 views06:46
ओपन / कमेंट
2022-11-02 09:46:11 ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది.

ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించి..పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచన చేసింది.
58 views06:46
ओपन / कमेंट
2022-11-02 09:45:59 మంత్రి కేటీఆర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఈనెల 4న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ

#Bjp #PoliceCase #AkulaSrivaani
52 views06:45
ओपन / कमेंट
2022-11-02 09:45:40 అనకాపల్లి: యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న దొప్పెర్ల గ్రామస్తులు.. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం

#Anakapalli #YSRCP #AndhraPradesh
52 views06:45
ओपन / कमेंट
2022-11-02 09:09:57
*కర్ణాటకలో ఊరేగింపు సమయంలో ఆలయ రథం భక్తులపై పడింది.. పూర్తి వివరాలు తెలియలేదు.* కర్ణాటకలోకి చామరాజనగర్ జిల్లా....
శ్రీ వీరభద్రేశ్వర ఆలయ రథోత్సవంలో అపశృతి.
ఎవరికి ఏమీ గాయాలు
జరగకపోవడంతో
తప్పిన ప్రమాదం .
65 views06:09
ओपन / कमेंट