Get Mystery Box with random crypto!

మీకు ఇలా సైబర్ బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయ | Telangana State Police Updates

మీకు ఇలా సైబర్ బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండి.
◆ SMS ద్వారా వేధింపులు మరియు బెదిరింపులు.
◆ నకిలీ ఖాతాతో వేరొకరి లాగా నటిస్తూ దుర్వినియోగం చేయడం
◆ అనుచిత వ్యాఖ్యలు/చిత్రాలను పోస్ట్ చేయడం
◆ లైంగికంగా వేధించడం, అసభ్యకరమైన ఫోటోలు/సందేశాలు/వీడియోలు పంపడం