Get Mystery Box with random crypto!

సంగారెడ్డి పట్టణం నందు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు పనిచేసుకుంటూ 24 | Telangana State Police Updates

సంగారెడ్డి పట్టణం నందు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు పనిచేసుకుంటూ 24/25.01.2023 రాత్రి 12గంట సమయమున కొత్త బస్టాండ్ ముందర వున్న వీరభద్ర మొబైల్ షాప్ శేటర్ లేపి కొన్ని స్మార్ట్ ఫోన్లు దొంగలించి పారిపోయిన వారిని ఈరోజు సంగారెడ్డి పట్టణ ఇనస్పెక్టర్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది