2023-12-27 14:47:54శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆన్లైన్ విద్యార్థిని విద్యార్ధులు మీరు తీసుకున్న కోర్స్ పై ఏమైనా డౌట్స్ ,సందేహాలు ,సలహాలు సూచనలు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తెలియచేయగలరు. ONLINE CLASSES FEEDBACK FORM :https://forms.gle/qU92rPetWUXuMU9m8
మొన్న విడుదలైన ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఫలితాలలో 411 పోస్టులకి 343 పోస్టులు వచ్చినందుకు గాను శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత ఫౌండర్ చైర్మన్ శ్రీ శ్యామ్ గారిని అభినందించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు.