Get Mystery Box with random crypto!

మొన్న విడుదలైన ఆంధ్రప్రదేశ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫలితాలలో 411 ప | Shyam institute Kakinada

మొన్న విడుదలైన ఆంధ్రప్రదేశ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫలితాలలో 411 పోస్టులకి 343 పోస్టులు వచ్చినందుకు గాను శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత ఫౌండర్ చైర్మన్ శ్రీ శ్యామ్ గారిని అభినందించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు.