Get Mystery Box with random crypto!

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్* 29/08/2022 దినపత్రిక | నవచైతన్య కాంపిటీషన్స్

*నిన్నటి దినపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్*
29/08/2022 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిట్స్ తో ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాయడానికి లింక్ - https://jobs.navachaitanya.net/2022/09/today-current-affairs-in-telugu-31082022.html

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశ దిగ్గజ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూశారు. ఈయన ఏ సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డ్ ను పొందారు.
2) పేగు కాన్సర్ కు నానో చికిత్సను ఇటీవల ఏ భారతీయ వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
3) ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ వీసాలను ఇటీవల ఏ దేశం తమ దేశంలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
4) ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం ఇటీవల ఎన్ని రకాల నూతన పప్పుదినుసుల వంగడాలను విడుదల చేసింది.
5) ప్రపంచ కుబేరుల్లో తాజాగా భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ ఎన్నవ స్థానంలో నిలిచారు.
6) తాజాగా ప్రపంచ కుబేరుల తొలిస్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ నికర ఆస్థుల విలువ ఎన్ని బిలియన్ డాలర్లు.
7) అమెరికా పార్లమెంట్ సంస్థ అధ్యక్ష రికార్డుల చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది.
8) ప్రపంచ పర్యాటకాభివృద్ధి సూచీ 2021లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
9) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పర్యాటకశాఖకు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది.
10) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల CHC (సిజేరియన్ హెల్త్ సెంటర్)ల సంఖ్యను గుర్తించండి.
11) భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెల్పింది.
12) ఏటా భారతదేశానికి పర్యాటక రంగం కారణంగా ఎన్ని లక్షల కోట్లరూపాయల ఆదాయం సమకూరుతోంది.
13) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖకు ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది.
14) ప్రపంచ వైద్య పర్యాటక నిపుణుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది.
15) ఈ క్రింది ఏ దేశంలో జరిగిన ఘర్షణల కారణంగా 30 మందికి పైగా మృతి చెందడం జరిగింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .