Get Mystery Box with random crypto!

Government job's update

टेलीग्राम चैनल का लोगो jobsupdategovernment — Government job's update G
टेलीग्राम चैनल का लोगो jobsupdategovernment — Government job's update
चैनल का पता: @jobsupdategovernment
श्रेणियाँ: काम
भाषा: हिंदी
ग्राहकों: 198
चैनल से विवरण

Government job's update

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 12

2021-05-04 03:59:41
281 views00:59
ओपन / कमेंट
2021-05-04 03:59:25
246 views00:59
ओपन / कमेंट
2021-05-04 03:59:10
203 views00:59
ओपन / कमेंट
2021-05-04 03:58:53 * ఈ నెలలో జరగాల్సిన ఆఫ్‌లైన్‌ పరీక్షలన్నీ వాయిదా*


దిల్లీ: * దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాసంస్థల్లో  మేలో నిర్వహించాల్సిన అన్ని రకాల ఆఫ్‌లైన్‌ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ఖరే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలు సహా అన్ని కేంద్ర విద్యాసంస్థల అధిపతులకు సోమవారం లేఖ రాశారు. ఆన్‌లైన్‌ పరీక్షలను కొనసాగించవచ్చని సూచించారు.*
187 views00:58
ओपन / कमेंट
2021-05-04 03:58:53 * ఆగస్టు 31 తర్వాతే నీట్‌ పీజీ*

* కరోనా నివారణ సేవల్లో వైద్య విద్యార్థులు*
 
* ప్రధాని నేతృత్వంలో నిర్ణయం*




దిల్లీ: * వైద్య విద్యార్థుల ద్వారా కరోనా రోగులకు సేవలు అందించాలని నిర్ణయించిన దృష్ట్యా నీట్‌-పీజీ పరీక్షలు మరో 4 నెలలపాటు వాయిదా పడనున్నాయి. ఆగస్టు 31 వరకు ఆ పరీక్షలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్ష నిర్వహించేది విద్యార్థులకు కనీసం నెలరోజుల ముందు చెప్పనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం కారణంగా రోగులకు సేవలందించేందుకు పెద్దసంఖ్యలో డాక్టర్లు అందుబాటులోకి వస్తారని పేర్కొంది. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.*

* ★ఇంటర్న్‌షిప్‌లో వైద్యశిక్షణార్థులను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కొవిడ్‌ విధుల్లో నియమించనున్నారు.*

* ★తుది సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థులను టెలీ కన్సల్టేషన్‌, తేలికపాటి లక్షణాలున్న రోగుల పర్యవేక్షణ, చికిత్స క్రమాన్ని నిర్ధరించడం లాంటి సేవలకోసం ఉపయోగించుకుంటారు.*  

* ★కొత్త సంవత్సరం పీజీ విద్యార్థులు వచ్చేవరకు  తుది సంవత్సరం పీజీ విద్యార్థుల సేవలను  కొనసాగిస్తారు.*

* ★సీనియర్‌ డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణలో  బీఎస్సీ/జీఎన్‌ఎం అర్హత ఉన్న నర్సులను ఫుల్‌టైం కొవిడ్‌ నర్సింగ్‌ డ్యూటీల్లో ఉపయోగించుకుంటారు.*

*★ కొవిడ్‌ విధుల్లో కనీసం 100 రోజులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ వైద్య   నియామకాల్లో ప్రాధాన్యం. వ్యాక్సిన్‌, కేంద్ర ప్రభుత్వ బీమా వర్తింప జేస్తారు.*

*★ కనీసం 100 రోజులపాటు కొవిడ్‌ విధులు నిర్వర్తించిన వారికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి కొవిడ్‌ జాతీయ సేవా సమ్మాన్‌ గౌరవాన్ని అందిస్తారు.*

* ★నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా 2,206 స్పెషలిస్టులు, 4,685 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 25,593 మంది స్టాఫ్‌ నర్సులను నియమిస్తారు.*
182 views00:58
ओपन / कमेंट
2021-05-04 03:58:14
175 views00:58
ओपन / कमेंट
2021-05-04 03:57:12
177 views00:57
ओपन / कमेंट
2021-05-04 03:57:02
174 views00:57
ओपन / कमेंट
2021-05-04 03:56:34
Jal Shakti Abhiyan #scheme #prelims
172 views00:56
ओपन / कमेंट
2021-05-04 03:56:34
#irrigation #groups
171 views00:56
ओपन / कमेंट