Get Mystery Box with random crypto!

🅰🅿︎ - Volunteers

टेलीग्राम चैनल का लोगो ap_volunteers — 🅰🅿︎ - Volunteers
टेलीग्राम चैनल का लोगो ap_volunteers — 🅰🅿︎ - Volunteers
चैनल का पता: @ap_volunteers
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.06K
चैनल से विवरण

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://t.me/GSWSVolunteerss

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2023-03-24 17:07:13
సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

https://www.gvwvnews.com/2023/03/welfare-calendar-andra-pradesh-2023.html


Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
2.3K viewsarun Volunteer, edited  14:07
ओपन / कमेंट
2023-03-24 16:44:50
Photo from జై జగనన్న అందరూ బాగుండాలి


Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
1.6K viewsJ Nagaraju, edited  13:44
ओपन / कमेंट
2023-03-24 15:01:16
☛ Ysr పెన్షన్ కానుక లేటెస్ట్ న్యూస్ 2023

☛ పెన్షన్లు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్

☛ పెన్షన్ కొత్తగా అప్లై చేశారా అయితే వాటికి సంబంధించి స్టేటస్ ఎలా తెలుసుకోవడం

☛ పై వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో లో తెలుసుకోండి










Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
1.7K viewsJ Nagaraju, edited  12:01
ओपन / कमेंट
2023-03-24 12:30:23 ఆర్టీసీలో 'పది' విద్యార్థులకు ఉచిత ప్రయాణం
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిం చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు 6,64,153 మంది హాజరుకానున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,348 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గం టల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆర్టీసీ బస్ పాస్తో నిమిత్తం లేకుండా హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ కేఎస్బీ రెడ్డి గురువారం ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థు లకు పల్లె వెలుగు, సిటీ బస్ సర్వీసుల్లో ఉచి తంగా ప్రయాణానికి అనుమతించాలని పేర్కొన్నారు.

Join Now More News

https://telegram.me/APNewsToday
1.5K viewsarun Volunteer, 09:30
ओपन / कमेंट
2023-03-24 08:12:45 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 - 𝗨𝗽𝗱𝗮𝘁𝗲
—————————————

● ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్(ఆధార్ - మొబైల్ లింక్) ::

•••> ( http://bit.ly/3lwHzHb )


● ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI) ::

•••> ( https://bit.ly/3AklkHy )


● ఆధార్ కి - ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు ::

•••> ( https://bit.ly/3AveobU )


•• 𝗦𝗛𝗔𝗥𝗘 𝗦𝗨𝗣𝗣𝗢𝗥𝗧 ••
= = = = = = =
https://telegram.me/AP_Volunteers
2.9K viewsarun Volunteer, edited  05:12
ओपन / कमेंट
2023-03-24 06:50:30

Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
1.8K viewsarun Volunteer, edited  03:50
ओपन / कमेंट
2023-03-23 19:44:29
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ జాబ్స్ నోటిఫికేషన్ 2023 రిలీజ్

వాలంటీర్స్ అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడూ..?

ఏ ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయో అలాగే ఎలా అప్లై చేయాలో ఈ వీడియో రూపంలో చూడగలరు









━━━━━━━༺۵༻━━━━━━━

మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

Join:: https://t.me/Raju_Volunteers_Info
1.6K viewsJ Nagaraju, 16:44
ओपन / कमेंट
2023-03-23 16:30:46 𝗬 𝗦 𝗥 𝗔𝘀𝗮𝗿𝗮 - 𝗨𝗽𝗱𝗮𝘁𝗲
———————————————

● ఈనెల 25న ఏలూరు జిల్లా దెందలూరులో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నగదు పంపిణీ కొనసాగుతుంది

● SHG ఐడి లేదా Member ఐడి ద్వారా గ్రూప్ వివరాలు తెలుసుకునే లింక్

( http://bit.ly/3FNcUwa )

● సున్నా వడ్డీ పథకం అర్హులైన SHG గ్రూప్ వివరాలు

( http://bit.ly/3FNcUwa )

•• 𝗦𝗛𝗔𝗥𝗘 𝗦𝗨𝗣𝗣𝗢𝗥𝗧 ••
= = = = = = =
https://telegram.me/AP_Volunteers
1.9K viewsarun Volunteer, edited  13:30
ओपन / कमेंट
2023-03-23 15:24:46 𝗖𝗶𝘁𝗶𝘇𝗲𝗻 𝗢𝘂𝘁𝗿𝗲𝗮𝗰𝗵 𝗣𝗿𝗼𝗴𝗿𝗮𝗺
————————————————

ఈ నెల 24, 25 వ తేదీలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో జరగాల్సిన సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం రద్దు చేయటం జరిగింది

= = = = = = =
•• 𝗦𝗛𝗔𝗥𝗘 𝗦𝗨𝗣𝗣𝗢𝗥𝗧 ••

https://telegram.me/AP_Volunteers
1.9K viewsarun Volunteer, edited  12:24
ओपन / कमेंट