Get Mystery Box with random crypto!

🅰🅿︎ - Volunteers

टेलीग्राम चैनल का लोगो ap_volunteers — 🅰🅿︎ - Volunteers
टेलीग्राम चैनल का लोगो ap_volunteers — 🅰🅿︎ - Volunteers
चैनल का पता: @ap_volunteers
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.06K
चैनल से विवरण

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://t.me/GSWSVolunteerss

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2023-03-27 04:40:58
శుభోదయం

Date:- 27 - 03 - 2023


ఈ రోజు న్యూస్ పేపర్ ల కోసం కింద లింక్ ఓపెన్ చేసి చూడగలరు. 


♂️ Link : https://bit.ly/Daily-News-papers




Join For More Updates

https://t.me/Daily_Newspaper_Telugu
242 viewsarun Volunteer, 01:40
ओपन / कमेंट
2023-03-26 16:41:01
ఓటర్ కార్డు కలిగిన వారందరికీ ముఖ్య గమనిక

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానించుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించడం జరిగింది

ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి సిటిజన్ ఆధార్ -మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి

మీ మొబైల్ ఫోన్ లో ఉచితంగా ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ - ఓటర్ కార్డుకు లింక్ చేయు విధానము









━━━━━━━༺۵༻━━━━━━━

మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

Join:: https://t.me/Raju_Volunteers_Info
770 viewsJ Nagaraju, 13:41
ओपन / कमेंट
2023-03-26 15:52:23 వాలంటీర్ అవార్డ్స్ అని షేర్ కాబడుతున్న ఎటువంటి లింక్స్ నమ్మకండి. ఇంకా ఏ జిల్లా లిస్ట్ రిలీజ్ చేయబడలేదు. కొంత సమయం పట్టవచ్చు. వాలంటీర్లు ద్వారా సంపాదన కోసమే లింక్స్ షేర్ చేసుకొంటున్నారు. అధికారికంగా వచ్చిన లిస్ట్ మన గ్రూప్ లో తప్పకుండా షేర్ చేస్తాం.

@gvwvnews_Team


Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
1.1K viewsarun Volunteer, edited  12:52
ओपन / कमेंट
2023-03-26 05:24:09
శుభోదయం

Date:- 26 - 03 - 2023


ఈ రోజు న్యూస్ పేపర్ ల కోసం కింద లింక్ ఓపెన్ చేసి చూడగలరు. 


♂️ Link : https://bit.ly/Daily-News-papers




Join For More Updates

https://t.me/Daily_Newspaper_Telugu
1.2K viewsarun Volunteer, 02:24
ओपन / कमेंट
2023-03-25 12:35:33 *ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు*

● *అడ్మిషన్స్ ప్రారంభం* :22-03-2023 నుండి 10-04-2023 వరకు

● 5 నుండి 6సం॥ల వయస్సు ఉన్న పిల్లలకు 1 వ తరగతిలో ఉచిత ప్రవేశం.

● *అడ్మిషన్ ఉచితం* : ప్రవేశానికి దరఖాస్తు సమర్పించడానికి cse.ap.gov.in/RTE వెబ్సైట్ సందర్శించండి. (లేదా) వార్డు / గ్రామ సచివాలయాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.


Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
1.7K viewsYogendra, edited  09:35
ओपन / कमेंट
2023-03-25 11:22:53 GSWS FACIAL ATTENDANCE యాప్ లో Cfm$@#123 అనే పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ప్రక్రియను అపివేయడం జరిగింది

[Error : Invalid Password & Username]

ప్రస్తుతం సచివాలయం WS /PS లాగిన్ మరియు వారి పాస్వర్డ్ తోనే యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ గమనించగలరు.



App :- http://bit.ly/3KpB5np


•• 𝗦𝗛𝗔𝗥𝗘 𝗦𝗨𝗣𝗣𝗢𝗥𝗧 ••
= = = = = = =
Join Now More Updates

https://telegram.me/AP_Volunteers
1.7K viewsarun Volunteer, edited  08:22
ओपन / कमेंट
2023-03-25 04:18:41
𝗬 𝗦 𝗥 𝗔𝘀𝗮𝗿𝗮 - 𝗨𝗽𝗱𝗮𝘁𝗲
———————————————

● వరుసగా మూడు ఏడాది "వైయస్ఆర్ ఆసరా"

మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగాన్ గారు


● SHG ఐడి లేదా Member ఐడి ద్వారా గ్రూప్ వివరాలు తెలుసుకునే లింక్

( http://bit.ly/3FNcUwa )

● సున్నా వడ్డీ పథకం అర్హులైన SHG గ్రూప్ వివరాలు

( http://bit.ly/3FNcUwa )

•• 𝗦𝗛𝗔𝗥𝗘 𝗦𝗨𝗣𝗣𝗢𝗥𝗧 ••
= = = = = = =
https://telegram.me/AP_Volunteers
1.7K viewsarun Volunteer, edited  01:18
ओपन / कमेंट
2023-03-25 04:16:55
Join Now More News

https://telegram.me/APNewsToday
1.3K viewsarun Volunteer, 01:16
ओपन / कमेंट
2023-03-25 04:16:48
Join Now More News

https://telegram.me/APNewsToday
1.3K viewsarun Volunteer, 01:16
ओपन / कमेंट
2023-03-25 03:40:23
శుభోదయం

Date:- 25 - 03 - 2023


ఈ రోజు న్యూస్ పేపర్ ల కోసం కింద లింక్ ఓపెన్ చేసి చూడగలరు. 


♂️ Link : https://bit.ly/Daily-News-papers




Join For More Updates

https://t.me/Daily_Newspaper_Telugu
1.3K viewsarun Volunteer, 00:40
ओपन / कमेंट