Get Mystery Box with random crypto!

*ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు* ● *అడ్మిషన్స్ ప్రారంభం | 🅰🅿︎ - Volunteers

*ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు*

● *అడ్మిషన్స్ ప్రారంభం* :22-03-2023 నుండి 10-04-2023 వరకు

● 5 నుండి 6సం॥ల వయస్సు ఉన్న పిల్లలకు 1 వ తరగతిలో ఉచిత ప్రవేశం.

● *అడ్మిషన్ ఉచితం* : ప్రవేశానికి దరఖాస్తు సమర్పించడానికి cse.ap.gov.in/RTE వెబ్సైట్ సందర్శించండి. (లేదా) వార్డు / గ్రామ సచివాలయాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.


Join Now More Updates

https://telegram.me/AP_Volunteers