Get Mystery Box with random crypto!

Telugu Home

टेलीग्राम चैनल का लोगो teluguhome — Telugu Home T
टेलीग्राम चैनल का लोगो teluguhome — Telugu Home
चैनल का पता: @teluguhome
श्रेणियाँ: वीडियो
भाषा: हिंदी
ग्राहकों: 148
चैनल से विवरण

We are striving for excellence. Have any suggestions? Reach the channel admin @GetReal2023
Telugu States Updates
https://chat.whatsapp.com/CTNoewFXuHE1oe9dYuUNOY
Join Now!

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 2

2022-04-24 19:59:49 ఏంటి రా గోపి...
బడికి వెళ్లకుండా గేదలు కాయటానికి వచ్చావ్???
అని అడిగింది గేదలలో
వెనకనున్న ఒక *గేదె.*

"నాకు ఇక చదువు రాదని
మానాన్న మరియు సర్
నిన్న ఓ నిర్ణయనికి వచ్చారు"
బాధగా చెప్పాడు గోపి.

"చదువేముందిరా....,
నేను *గడ్డి* తిన్నంత సులువు"
అంది *గేదె.*.

"అలనా ఎలా?"
ఆశగా అడిగాడు గోపి.

అప్పటికే పొలం వచ్చింది.
"ముందు నన్ను కాస్త *తిననివ్వు* తరువాత చదువు మర్మం చెపుతా" అని... మేత లో మునిగి పోయింది *గేదె.*.

కాసేపు ఓపిక పట్టిన గోపి

"ఎం చేస్తున్నావ్?
నాకు ఎదో చెపుతానని
నీవు తింటూ ఉన్నావ్"
అని అడిగాడు.

నేను ఏకాగ్రతగా
*అంతర్_గ్రహణం* చేస్తున్నా....
కదిలించకు అంది *గేదె.*.

అదేమిటి కొత్త గా ఉంది అని గోపి అనగా ...ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని "అంతర్ గ్రహణం" అంటారు.
అంటే!..
Class లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు *వినటం* లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం.
అర్ధమైన కాకున్నా ముందు ఆలకించాలి.
ఇది చదువు మొక్క మొదటి లక్షణం.

ముందు నన్ను సరిపడినంత తిననివ్వు.
మిగిలినది తరువాత చెపుతా.. అంటూ తినటం కొనసాగించింది.

గోపి పరికించి తినటం లో ఉన్న శ్రద్ధ *వినటం* లో ఉండాలన్నమాట
అనుకున్నాడు.

కాసేపు గడిచాక *గేదె, గోపి* ఇద్దరూ చెట్టు కిందకు చేరారు.
"అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్"
వింత గా అడిగాడు గోపి.

దానికి *గేదె* నవ్వుతూ .....
దీనిని *నెమరు* వేయటం
అంటారు.
ఇందాక గబ గబ తిన్న ఆహారాన్ని తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం.
ఇది చాలా ముఖ్యం.

"ఎందుకలా" అడిగాడు గోపి.
Sir చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి.
కానీ ...కాసేపటికి మర్చిపోతాం.
అందుకే ఇంటికి వచ్చాక తీరుబడి గా నెమరు వేసుకోవాలి.
ఎవరికైతే నేమరు వేసే అలవాటు ఉంటుందో వారికి చదువు బాగా *జీర్ణమౌతుంది.*

నిజానికి చదువు లోని మర్మం ఇదే.
అని రహస్యంగా చెప్పింది *గేదె*.

గోపీకి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది.
తాను ఏనాడు ఇంటికొచ్చి
పుస్తకం ముట్టింది లేదు.

సాయంత్రమయ్యింది.
గేదలు ఇంటికి మల్లాయి.
గోపి చూపు అంతా ఆ *గేదె* మీదనే ఉంది.
అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది.
ఏంటి విషయమని గోపి అడిగాడు.

దీనిని *స్వాంగీకరణ* అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి మనకు *శక్తి* ని హుషారు ను ఇస్తుంది. జీర్ణం సరిగా జరిగితేనే ఈ ఆనందం అనుభవించగలం.

అంటే చదువు నీకు అర్థమై *ఒంటపట్టటం.*
అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది.
నీకు ఒక పేరును, గుర్తింపును తెస్తుంది.
నీ ముఖం లో ఓ వెలుగు,
నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి అంది *గేదె*.

గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగంగా పంతంగా పరిగెత్తింది.

అంతేనా ఇంకేమైనా ఉందా? ఆలోచనగా అడిగాడు గోపి.

ఇంకో విషయం ఉంది.
*పేడ* తట్ట తీసుకొనిరా చెపుతా అంది *గేదె*.
గోపీకి విషయం అర్థమై తట్ట తెచ్చి పేడ పట్టి పక్కన పెట్టి చెప్పు అన్నాడు.

చదువులో చివరి విషయం
*మల_విసర్జన*
అంటే 'పనికి మాలిన పనులు వదిలేయడం".
కబుర్లు.... సెల్ ఫోన్, చెడు స్నేహాలు...సినిమాలు,
tv లు ముచ్చట్లు ....
వీటిని విసర్జించాలి.

అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత సమయం దొరుకుద్ది.
అని నవ్వుతూ చెప్పి ముగించింది *గేదె*.
*గేదె* కు మేత పెట్టి గోపి ఇంటికెళ్లాడు.

నెల గడిచింది.
గోపికి End Exam ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ ....
Sir ఆశ్చర్యముగా మెచ్చుకోలుగా
చూసాడు.

బాగుంది కాదూ. Dear readers and students Follow this theory .
105 views16:59
ओपन / कमेंट
2022-03-28 08:09:30 Pomegranate Seeds : రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తినండి.. నెల రోజుల్లో అనేక మార్పులు వ‌స్తాయి..!
https://ayurvedam365.com/nutritious-food/fruits/take-one-cup-of-pomegranate-seeds-every-day-for-one-month.html
148 views05:09
ओपन / कमेंट
2022-03-28 05:13:34 Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతున్నారా ? అయితే ఆగండి.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!
https://ayurvedam365.com/health-tips-in-telugu/check-these-things-before-you-drink-coconut-water.html
141 views02:13
ओपन / कमेंट
2022-03-15 06:31:16 GM BOOK HOUSE
The intention of this channel is to help you find out appropriate books for your study and research on various subject matters.
https://t.me/booksgm
174 views03:31
ओपन / कमेंट
2022-03-09 18:58:45 “You must take personal responsibiity.

You cannot change the circumstances, the seasons, or the wind, but you can change yourself.

That is something you have charge of.”

- Jim Rohn
164 views15:58
ओपन / कमेंट
2022-03-03 20:09:18 It is impossible to maintain friendship with an evil person without becoming somewhat like him in evil (Commentary on Nichomachean Ethics 9).
176 views17:09
ओपन / कमेंट
2022-02-21 11:58:12
Online Yoga Classes
223 views08:58
ओपन / कमेंट