Get Mystery Box with random crypto!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల మంది విద్యార్థులకు | TRS Party

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు అందజేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. యూనిఫారాలు కుట్టే బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగింత.