Get Mystery Box with random crypto!

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన పల్లెలు దేశానికే ఆ | TRS Party

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన పల్లెలు దేశానికే ఆదర్శంగా రూపుదిద్దుకొన్నాయి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదారులకు, గ్రామాలకు నేరుగా అందిన దాదాపు రూ.1.51 లక్షల కోట్ల నిధులు.